Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అమితాబ్ తో తెరపంచుకోనున్న మరో హీరోయిన్

అమితాబ్ తో తెరపంచుకోనున్న మరో హీరోయిన్

  • October 17, 2016 / 08:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమితాబ్ తో తెరపంచుకోనున్న మరో హీరోయిన్

అమితాబ్ లాంటి నటుడితో తెర పంచుకోవాలని అనుకోని నటులుండరనడం అతిశయోక్తి కాదు. హీరో హీరోయిన్లు కూడా బిగ్ బీతో కలిసి ఓ ఫ్రేమ్ లో కనపడితే చాలనుకునే వారే. ఈ తరం హీరోయిన్లలో ‘పింక్’ సినిమాతో తాప్సి ఆ కలను నిజం చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ ఆ అవకాశాన్ని అందుకుంది.

తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలు చేసిన యామి గౌతమ్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయిపోయిన యామీ త్వరలో అమితాబ్ తో కలిసి నటించనున్నట్టు సమాచారం. అమితాబ్ – రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ‘సర్కార్’ సిరీస్ లో మూడోభాగం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యామీ కీలక పాత్రలో నటించనుందిట. ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించారు. అను కర్కారే పాత్రలో తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకునే యువతిగా యామీ ఈ సినిమాలో కనపడనుందిట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #RGV
  • #sarkar 3 movie
  • #Yami Gautam

Also Read

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

related news

trending news

15 hours ago

16 hours ago

latest news

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

16 hours ago
Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

18 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

1 day ago
Dulquer Salmaan: ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version