Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Ye Maya Chesave Collections: ‘ఏమాయ చేసావె’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Ye Maya Chesave Collections: ‘ఏమాయ చేసావె’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • February 26, 2022 / 10:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ye Maya Chesave Collections: ‘ఏమాయ చేసావె’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

నాగ చైతన్య డెబ్యూ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. అతనికి మొదటి హిట్ ను అందించిన సినిమా మాత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఇందిరా ప్రొడక్షన్స్’ సంస్థ పై మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది.

Click Here To Watch

సమంత ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడం.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం జరిగింది. నేటితో ఈ చిత్రం విడుదలై 12 ఏళ్ళు పూర్తికావడం… అలాగే సమంత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి కూడా 12ఏళ్ళు పూర్తికావడం జరిగింది.

Ye Maya Chesave Movie Still

మరి ఫుల్ రన్లో ‘ఏమాయ చేసావె’ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.50 cr
సీడెడ్ 1.73 cr
ఉత్తరాంధ్ర 1.28 cr
ఈస్ట్ 0.54 cr
వెస్ట్ 0.58 cr
గుంటూరు 1.23 cr
కృష్ణా 0.66 cr
నెల్లూరు 0.47 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.99 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.80 cr
ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.79 cr

‘ఏమాయ చేసావె’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో రూ.11.79 కోట్ల షేర్ ను నమోదు చేసింది. అంటే బయ్యర్లకి రూ.2.79 కోట్ల లాభాలను అందించింది. ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల బడ్జెట్ లోనే ఫినిష్ చేశారు. థియేట్రికల్ రైట్స్ రూపంలోనే చాలా వరకు రికవరీ అయిపోయింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ వంటి వాటితో నిర్మాత మరింత లాభపడినట్టు ట్రేడ్ పండితుల సమాచారం.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Samantha
  • #Gautham Vasudev Menon
  • #Manjula Ghattamaneni
  • #Yemaya Chesave

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

11 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

12 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

8 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

9 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

9 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

10 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version