Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » న్యూ ఇయర్ పార్టీలు క్యాన్సిల్ అవ్వడంతో ఢీలాపడిపోయారు

న్యూ ఇయర్ పార్టీలు క్యాన్సిల్ అవ్వడంతో ఢీలాపడిపోయారు

  • December 28, 2020 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

న్యూ ఇయర్ పార్టీలు క్యాన్సిల్ అవ్వడంతో ఢీలాపడిపోయారు

కొంతమంది హీరోయిన్స్ కి సినిమాలతో సంబంధం ఉండదు. ఒకటో రెండో సినిమాలు చేయడం, ఆ తర్వాత సైడ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ టైంపాస్ చేసేసి హీరోయిన్ స్టేటస్ ను మాత్రం భీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరికి సినిమా ఆఫర్లు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. లోకల్ ఈవెంట్స్, ఓపెనింగులతో కాలాన్ని నెట్టుకొచ్చేస్తుంటారు. కరోనా కారణంగా సదరు హీరోయిన్స్ అందరి ఇన్కమ్ కి గట్టి దెబ్బపడింది. లాక్ డౌన్ అనంతరం ఈ కష్టకాలం నుంచి కాస్త బయటపడ్డారు.

అంతా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనుకుని ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఈ జాబితా హీరోయిన్స్ అందరికీ న్యూ ఇయర్ ఈవెంట్స్ అనేవి భారీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఆ ఇన్కమ్ కి కన్నం పడింది. కరోనా సెకండ్ వేవ్ & కరోనా కొత్త స్ట్రయిన్ కారణంగా ఇండియా మొత్తం న్యూఇయర్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. పోనీ దుబాయ్, అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాలకు వెళ్లాలంటే ఫ్లయిట్స్ లేవు.

దాంతో.. చిన్న హీరోయిన్స్ అందరూ ఢీలాపడిపోయారు. అటు సినిమాలు లేవు, ఇటు ఈవెంట్స్ లేవు, ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీలు లేవు. దాంతో ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ కోసం నానా ఇబ్బందులుపడుతున్నారు. మరి ఈ సదరు హీరోయిన్స్ ను ఆదుకునేది ఎవరో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #New year
  • #Tollywood

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

5 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

5 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

6 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

12 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

13 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version