Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Actress: యంగ్ హీరోయిన్ కమ్ పొలిటిషియన్ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే..?

Actress: యంగ్ హీరోయిన్ కమ్ పొలిటిషియన్ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే..?

  • March 28, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: యంగ్ హీరోయిన్ కమ్ పొలిటిషియన్ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే..?

(Actress) సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్స్, బ్రేకప్స్, రిలేషన్ షిప్స్, ఎఫైర్స్ కామన్.. దాదాపుగా అన్నీ సీక్రెట్‌గానే జరిగిపోతుంటాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల గురించి బయటకి పెద్దగా తెలియవు కానీ.. లేదంటే, సినిమాలను మించిన ట్విస్టులతో కూడిన కథలు ఎన్నో దొరుకుతాయి.. ఓవైపు లవ్ చేసుకున్న వాళ్లు నిశ్చితార్థాలు కానిచ్చేసి, పెళ్లికి రెడీ అవుతున్నారు.. మరోపక్క వెడ్డింగ్ అయిన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు.. తమన్నా, అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రా లాంటి వాళ్లు బాయ్ ఫ్రెండ్స్‌తో కెమెరాల కంటపడితే.

మేటర్ ఏంటని అడిగితే.. మేం మంచి ఫ్రెండ్స్, మా మధ్య అలాంటిదేం లేదు అని సమాధానం దాటవేస్తున్నారు.. అయితే రీసెంట్‌గా ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తాను డేటింగ్‌లో ఉన్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. దీని గురించి తన ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. రవిబాబు ‘నచ్చావులే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి మాధవీ లత.. నాని ‘స్నేహితుడా’, ‘అరవింద్ 2’ లాంటి సినిమాలు చేసింది..

నటిగా ఆకట్టుకున్నా సరైన సినిమాలు పడకపోవడం, అవకాశాలు రాకపోవడంతో మెల్లగా వెండితెరకు దూరం అవుతూ వచ్చింది.. 2018లో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. బీజీపీలో చేరి ఎన్నికల్లో సైతం పోటీ చేసింది.. ఇప్పుడు డేటింగ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది.. ‘‘నేను ఒక వ్యక్తిని కలిశాను.. అయితే ముందు నేను అతణ్ణి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.. అదీకాక ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించాలి.. ఇది అంత త్వరగా జరిగే పని కాదు..

Madhavi Latha controversial comments on marriage in lockdown period1

ఓ సంవత్సరం టైం పట్టొచ్చు.. అసలు నేను అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు చెప్తాను.. అయితే పెళ్లి డేట్ గురించి మాత్రం అస్సలు అడగొద్దు.. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆ వ్యక్తి తెలుగు వ్యక్తి మాత్రం కాదు.. ముఖ్యంగా నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను’’ అంటూ మాధవీ లత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Madhavi Latha
  • #Actress Madhavi Latha
  • #Madhavi Latha

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

7 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

9 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

10 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

11 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

12 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version