Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ హీరోని బాలయ్య ఎందుకు కొట్టారంటే..?

ఆ హీరోని బాలయ్య ఎందుకు కొట్టారంటే..?

  • November 19, 2020 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోని బాలయ్య ఎందుకు కొట్టారంటే..?

నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. అలానే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న సమయంలో యంగ్ హీరో హర్షను బాలయ్య చేతిపై కొట్టడం చర్చకు దారి తీసింది. బాలయ్య గతంలో తన ఫ్యాన్స్ పై కూడా ఇలా చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిపై కూడా చేయి చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై హీరో హర్ష క్లారిటీ ఇచ్చారు.

అభిమానులంతా బాలయ్యని ఉత్సాహపరచడంతో ఆయన వేదికపై ఎంతో చలాకీగా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సమయంలో యువ హీరో, హీరోయిన్లతో సరదాగా మాట్లాడారు బాలయ్య. ఫస్ట్ లుక్ పోస్టర్ ను పట్టుకొని మీడియాకు స్టిల్స్ ఇచ్చే సమయంలో హీరో హర్ష పోస్టర్ పట్టుకుంటుండగా.. బాలయ్య అతడి చేయిపై ఒక్కటిచ్చారు. దాంతో అతడు పోస్టర్ వదిలేశాడు. ఆ తరువాత డైరెక్టర్ చేతితో ఆ పోస్టర్ ని పట్టించారు బాలయ్య. అనంతరం హర్షను కూడా చేతితో పట్టుకోమని చెప్పారు. బాలయ్య తన చేతిపై ఎందుకు కొట్టారని విషయంపై యువహీరో హర్ష వివరణ ఇచ్చారు.

పోస్టర్ ను పట్టుకొనే సమయంలో తన ఎడమ చేతిని ఉపయోగించానని. అలా ఎడమ చేతితో పట్టుకోవడం శుభం కాదని… అందుకే బాలయ్య తన ఎడమ చేతిపై కొట్టి.. కుడి చేతితో పట్టుకోమని చెప్పినట్లు హర్ష తెలిపారు. వ్యక్తిగతంగా బాలయ్య సెంటిమెంట్లు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించడంలో ముందుటారు. అందుకే హీరో హర్ష ఎడమ చేతిని ఉపయోగించడంతో కొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya
  • #Sehari
  • #Young hero Harsha

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

6 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

7 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

7 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

8 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

8 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

11 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

12 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

13 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

13 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version