Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం..!

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం..!

  • March 26, 2021 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం..!

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కుర్ర హీరో కిరణ్ అబ్బవరం.ఆ చిత్రం యూత్ ను బాగానే ఆకట్టుకుంది. కరోనా లాక్ డౌన్ కు ముందు విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కంటే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోనే బాగా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. ఏది ఏమైనా మొదటి చిత్రంతోనే కిరణ్ హిట్ అందుకున్నాడు. ఇక అతని తరువాతి చిత్రమైన ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మే నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరగంల్ శ్రీను ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసాడట. కాబట్టి దీని పై కూడా మంచి హైప్ ఏర్పడింది. దీంతో పాటు ‘సెబాస్టియన్’ ‘సమ్మతమే’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తూ కిరణ్ బిజీగా ఉన్నాడు. మరో రెండు షెడ్యూల్స్ లో ఇవి కూడా పూర్తయిపోతాయట. ఇవి షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు చిత్రాల్లో నటించడానికి కిరణ్ రెడీ అయినట్టు తాజా సమాచారం.

వీటిలో ఒకటి పెద్ద బడ్జెట్ తో కూడుకున్న సినిమా అని తెలుస్తుంది. చేసింది ఒక్క సినిమానే అయినా… ఇలా వరుస ఆఫర్లు అందుకుంటూ ఈ కుర్రాడు దూసుకుపోతున్నాడు. చూస్తుంటే.. ఇతను కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుని మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran
  • #Kiran Abbavaram
  • #SR Kalyana Mandapam
  • #SR Kalyana Mandapam Movie

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

14 mins ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

2 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

3 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

46 mins ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

1 hour ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

3 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version