Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bullet Bhaskar: వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పిన బుల్లెట్ భాస్కర్!

Bullet Bhaskar: వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పిన బుల్లెట్ భాస్కర్!

  • July 5, 2023 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bullet Bhaskar: వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పిన బుల్లెట్ భాస్కర్!

బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లెట్ భాస్కర్ చేసినటువంటి స్కిట్ ప్రస్తుతం వివాదంగా మారింది. ఈయన వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేస్తూ తన స్కిట్ లో పంచ్ డైలాగులు వేశారు.

దీంతో రంగంలోకి దిగిన వైఎస్ఆర్సిపి అభిమానులు బుల్లెట్ భాస్కర్ కు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో బుల్లెట్ భాస్కర్ చేసేదేమీ లేక వైఎస్ఆర్సిపి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఈయన ఎలాంటి పంచ్ డైలాగులు వేశారు ఏం జరిగింది అనే విషయానికి వస్తే… భాస్కర్ టీంలో నరేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా నటించారు. స్కిట్టులో భాగంగా ఓ నటి ‘బావగారూ సినిమాకు తీసుకెళతారా’ అని భాస్కర్ తండ్రిని అడగగా సెకండ్ షో కి వెళ్ళమ్మా ఎందుకంటే ఆయనకు రేచీకటి అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఆయనకు నెలకు ఎంత ఇన్కమ్ వస్తుందమ్మా అని అడగడంతో ఆమె 2750 రూపాయలని చెబుతుంది.అదేంటి మరి ఏమి పెరగదా అని అడగడంతో బుల్లెట్ భాస్కర్ తల్లి గవర్నమెంట్ మారితే పెరుగుతుంది అంటూ పరోక్షంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పై సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వృద్ధులకు వితంతులకు 2750 రూపాయల పెన్షన్ అందిస్తున్న విషయం మనకు తెలిసింది. దీంతో వైసిపిని టార్గెట్ చేస్తూ ఈయన పంచ్ డైలాగ్స్ రాయడంతో వైసిపి ఫ్యాన్స్ బుల్లెట్ భాస్కర్ ను టార్గెట్ చేశారు.

స్కిట్ పేరుతో ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు. గత ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇచ్చింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఫాన్స్ మండిపడుతున్నారు. అంతేకాకుండా రాజకీయపరంగా ఏదైనా విమర్శలు చేయాలి అంటే రాజకీయ వేదికపై వచ్చే విమర్శలు చేయాలి కానీ ఇలా కళామతల్లి వేదికపై విమర్శలు చేయడం సరికాదంటూ కామెంట్లు చేయడంతో (Bullet Bhaskar) బుల్లెట్ భాస్కర్ ఈ కామెంట్లపై స్పందిస్తూ క్షమాపణలు కోరారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bullet Bhaskar
  • #Bullet Bhaskar
  • #Jabardasth Bullet Bhaskar
  • #YSRCP

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

14 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

16 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

17 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

14 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

15 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

16 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

17 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version