Yukti Thareja: ‘రంగబలి’ బ్యూటీ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • July 11, 2023 / 01:50 PM IST

ఇటీవల వచ్చిన నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది యుక్తి తరేజ. జూలై 7 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నా.. సెకండ్ హాఫ్ బాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే హీరోయిన్ యుక్తి తరేజ లుక్స్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. టాలీవుడ్లో ఈమె బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమె హర్యానకి చెందిన అమ్మాయి . ఢిల్లీ యూనీవర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

కాలేజీలో ఉన్నప్పుడే డ్యాన్స్ పై ఇంట్రెస్ట్ తో డాన్స్ స్కూల్ లో జాయిన్ అయ్యింది . తర్వాత మోడలింగ్ మొదలుపెట్టింది. బాలీవుడ్లో ఈమె ఇమ్రాన్ హస్మితో ఓ సాంగ్ లో నర్తించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మంచి సినిమా పడితే ఈమె (Yukti Thareja) టాప్ ప్లేస్ కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఫోటోలు చూస్తుంటే. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus