Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సూపర్ హిట్ అయిన కన్నీటితో ముగింపు పలికిన సినిమాలు

సూపర్ హిట్ అయిన కన్నీటితో ముగింపు పలికిన సినిమాలు

  • March 12, 2018 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హిట్ అయిన కన్నీటితో ముగింపు పలికిన సినిమాలు

సినిమాలో ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎన్ని ట్విస్ట్ లున్నా చివరికి సుఖాంతం అవ్వాలి. ప్రేక్షకుడు థియేటర్ నుంచి నవ్వుతూ బయటికి రావాలి. ఇలా ఉంటే సినిమా విజయవంతం అవుతుంది. లేకుంటే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది… ఇటువంటి సెటిమెంట్స్ సినీ పరిశ్రమలో చాలామందికి ఉండేది. ఆ నమ్మకాలను కొన్ని సినిమాలు బద్దలు కొట్టాయి. విషాదాంతంలోను విజయం సాధించి రికార్డు సృష్టించాయి. ఆ సినిమాలపై ఫోకస్..

1. కంచె Kancheరెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగె ఓ ప్రేమకథను క్రిష్ వెండితెరపై వినూత్నంగా ఆవిష్కరించారు. ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరూ చనిపోయి ఆడియన్స్ తో కంటతడి పెట్టించారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి అభినందనలు అందుకున్నారు.

2. ఒక మనసు Oka Manasuమెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక చేసిన మొదటి చిత్రం “ఒక మనసు” అందరి మనసులు గెలుచుకుంది. ఇందులో నిహారిక చివర్లో చనిపోవడం ప్రతి ఒక్కరి హృదయాలను మెలిపెట్టింది.

3. గీతాంజలి Geetanjaliప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం గీతాంజలి. అక్కినేని నాగార్జున, గిరిజ హీరోహీరోయిన్స్ గా నటించారు. వీరిద్దరికి క్యాన్సర్ పెట్టి.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఏదో తెలియని బాధని కలిగించారు. థియేటర్ నుంచి కళ్ళు తడవకుండా బయటికి వచ్చే ఆడియన్స్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

4. మాతృదేవోభవ Matru Devo bava1993 లో విడదలైన మాతృదేవోభవ ఊహించని విజయం సాధించింది. ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన ప్రతి ఒక్కరిని ఏడిపించింది.

5. సాగర సంగమం Saagara Sangamamకమల్ హాసన్ నటనకు ఓ చిన్న ఉదాహరణ సాగర సంగమం మూవీ. ఇందులో కమల్ క్లైమాక్స్ లో చనిపోవడం.. మిత్రుడి పార్ధివదేహంపై వాన చినుకులు పడకుండా శరత్ కుమార్ ప్రయత్నించే క్షణంలో ఎంత ఆపిన కన్నీళ్లు ఆగవు.

6. గమ్యం Gamyamగమ్యం సినిమా పేరు చెప్పగానే హీరో హీరోయిన్ కంటే ముందు అందరికీ గాలి శీను పాత్రే గుర్తుకొస్తుంది. మొదటి నుంచి నవ్వించిన ఈ పాత్ర చివరికి చనిపోవడం.. కలిచి వేసింది. అదే అంశం సినిమాకి కలిసి వచ్చింది.

7. చక్రం Chakramస్టార్ హీరో ప్రభాస్.. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన సినిమా చక్రం. ఇందులో ప్రభాస్ క్యాన్సర్ తో చనిపోవడం చూపించకపోయినా.. తండ్రి ఆ విషయాన్నీ చెప్పినప్పుడు.. కళ్ళల్లో నీళ్లు తెలియకుండా వచ్చేస్తాయి.

8. ఓయ్ Oyeచిన్నప్పుడు తన నటనతో కన్నీళ్లు తెప్పించిన షామిలి.. హీరోయిన్ గా మారినా ఏడిపించడం ఆపలేదు. ఓయ్ సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్ధ్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని ఏడిపించింది.

9. వేదం Vedamక్రిష్ తెరకెక్కించిన వేదం చూస్తుంటే ఇంట్లో కిటీకీలోంచి బయట జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్లు ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ జీవం ఉంటుంది. చివరికి మనోజ్, అల్లు అర్జున్ పాత్రలు ప్రజల కోసం చనిపోవడం ఎంత కఠిన హృదయాన్ని అయినా కరిగిస్తుంది.

10. 7/G బృందావన్ కాలనీ 7/G Brundavan Colonyసెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ద్విభాషా ప్రేమ కథా చిత్రం 7/G బృందావన్ కాలనీ. ఇందులో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. చివర్లో సోనియా అగర్వాల్ పాత్ర ప్రమాదంలో చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా ఈ చిత్రాన్ని యువతీయువకులు మళ్ళీ మళ్ళీ చూసి హిట్ చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7/G Brundavan Colony Movie
  • #Chakram Movie
  • #Gamyam Movie
  • #Geetanjali Movie
  • #kanche movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version