Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దువ్వాడ జగన్నాథమ్ ని ఎందుకు చూడాలంటే ?

దువ్వాడ జగన్నాథమ్ ని ఎందుకు చూడాలంటే ?

  • June 21, 2017 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దువ్వాడ జగన్నాథమ్ ని ఎందుకు చూడాలంటే ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం తర్వాత చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాలో అనేక అంశాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో టాప్ టెన్ అంశాలపై ఫోకస్..

స్టోరీ Duvvada Jagannadamక్యాటరింగ్ చేసుకొనే ఓ బ్రాహ్మణ యువకుడు రియల్ ఎస్టేట్ లో జరిగిన మోసానికి వ్యతిరేకంగా పోరాడడమే డీజే స్టోరీ. ఈ లైన్ ని హరీష్ శంకర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మలిచారని సమాచారం. డీజేకి స్టోరీ ప్రధాన బలం.

డీజే క్యారెక్టర్ Duvvada Jagannadamదువ్వాడ జగన్నాథంలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ప్రధాన అంశం క్యారెక్టర్. ఇప్పటి వరకూ లవర్ బాయ్, స్టైలిష్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన అల్లు అర్జున్.. డీజే లో తొలిసారి బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అంతేకాదు పూర్తిగా పంచెకట్టులో కనిపించకుండా సూటు బూటులో మెస్మరైజ్ చేస్తున్నాడు. రెండు షేడ్స్ కలిగిన ఈ పాత్ర ప్రధాన ఆకర్షణగా మారింది.

పూజా హెగ్డే Duvvada Jagannadam‘డీజే’కు రెండో ఆకర్షణ హీరోయిన్. ఒక లైలాకోసం, ముకుంద సినిమాలకంటే ఇందులో పూజా చాలా హాట్ గా కనిపిస్తోంది. అంతేకాదు బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్ ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచింది.

హరీష్ శంకర్Harish Shankarకమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో హరీష్ శంకర్ దిట్ట. యువత పల్స్ తెలిసిన ఈయన డీజేలో కామెడీ, లవ్, యాక్షన్ లను సమపాళ్లలో మిక్స్ చేసాడు. ఆయన టేకింగ్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ Devisriprasadఅల్లు అర్జున్ ని డీవీ శ్రీ ప్రసాద్ ఎప్పుడూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తుంటారు. ఈ సారి కూడా సూపర్ హిట్ ట్యూన్స్ ఇచ్చారు. టైటిల్ సాంగ్ తో పాటు గుడిలో బడిలో మడిలో వడిలో, సీటీ మార్, బాక్స్ బద్దలైపోయే.. పాటలు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

స్టెప్పులు Duvvada Jagannadamదేవీ అద్భుతమైన పాటలు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఊరికినే ఉంటారా? వాటికి తన స్టెప్పులతో మరింత ఊపు తీసుకొచ్చాడు. గుడిలో బడిలో మడిలో వడిలో.. స్టైల్ గా స్టెప్పులు వేస్తే.. సీటీ మార్ పాటలో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు.

ఫైట్స్ Duvvada Jagannadamసరైనోడు తో అల్లు అర్జున్ పూర్తి మాస్ హీరోగా ఎదిగిపోయాడు. అతని నుంచి మరింత యాక్షన్ ఊహిస్తారు. వారి అంచనాలకు మించి ఇందులో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

పంచ్ డైలాగ్స్ Duvvada Jagannadamహరీష్ శంకర్ సినిమా అనగానే పంచ్ డైలాగ్స్ ఫుల్ గా అంటాయి. ఇందులోనూ చాలా ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. “మనం చేసే పనిలో మంచి కనబడాలి కానీ, మనిషి కనపడక్కర్లేదు”, “పబ్బుల్లో వాయించే డీజే కాదురా.. పగిలిపోయేలా వాయించే డీజేని”, “ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి” అంటూ శాంపిల్స్ చూపించాడు.

కామెడీ Duvvada Jagannadamఅల్లు అర్జున్ కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. ఆ టైమింగ్ ని హరీష్ శంకర్ చక్కగా వాడుకున్నట్లు టీజర్, ట్రయల్ స్పష్టం చేసింది. ఓ వైపు యాక్షన్, మరో వైపు కామెడీ.. ఆడియన్స్ కి ఫుల్ మీల్స్.

బ్రాండ్ Duvvada Jagannadamదిల్ రాజు సినిమా అంటేనే దానిపై ఫుల్ క్రేజ్ ఉంటుంది. అంతలా తన బ్రాండ్ వాల్యూ పెంచుకున్న దిల్ రాజు తన బ్యానర్ లో 25 వ సినిమాగా డీజే ను నిర్మించారు. హీరో, హీరోయిన్, డైరక్టర్, పాటలు, ఫైట్స్ తో పాటు నిర్మాత కూడా డీజే కి ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ఇన్ని అంశాలు కలగలిసిన దువ్వాడ జగన్నాథం .. అల్లు అర్జున్ కి మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun DJ Movie
  • #Allu Arjun Fights
  • #devi sri prasad
  • #Dil Raju
  • #Dj Punch Dialogues

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

10 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

7 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

9 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

10 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

11 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version