Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ట్విస్ట్ తో ముగిసిన తెలుగు చిత్రాలు

ట్విస్ట్ తో ముగిసిన తెలుగు చిత్రాలు

  • February 14, 2018 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్విస్ట్ తో ముగిసిన తెలుగు చిత్రాలు

సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో అనే ఆత్రుతని కలిగించకపోతే ఆ సినిమా విజయ తీరం చేరుకోలేదు. అలాగే క్లైమాక్స్ ఏ మాత్రం చప్పగా ఉన్నా, ఊహించినట్లు ఉన్నా సినిమా ఫెయిల్ అయినట్లే. అందుకే సాధ్యమైనంత వరకు శుభం కార్డుకి ముందు ఆడియన్స్ ని ఆశ్చర్యపరచడానికి డైరక్టర్లు ప్రయత్నిస్తుంటారు. ఇందులో చాలామంది సక్సస్ అయ్యారు. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కొన్ని సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశాయి. అటువంటి సినిమాల్లో టాప్ టెన్..

1. దృశ్యం Drushyamఈ చిత్రంలో అప్పటిదాకా డెడ్ బాడీ వెంకటేష్ ఇంటి గార్డెన్ లోనే ఉంది అనుకుంటాం. కానీ ఆ బాడీ ని నిర్మాణం జరుగుతున్న పోలీస్ స్టేషన్ కిందకు షిఫ్ట్ చేయడం అనేది నిజం గా డిఫరెంట్.

2. అర్జున్ రెడ్డిArjun Reddyప్రేమించుకొని విడిపోయిన తర్వాత ఇద్దరూ కలవడంలో.. లేక హీరో తాగుబోతుకావడం లాంటి క్లైమాక్స్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో చూసాము. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి 9 నెలల గర్భిణిగా అర్జున్ కి కనబడడం, దానికి రీజన్ అర్జున్ అని తెలియడం నిజంగా ఎవరూ ఊహించలేనిది.

3. శమంతకమణి Shamanthakamaniశమంతకమణి కారుని ఆ ముగ్గురు హీరోల్లో ఒకళ్ళు తీశారు అని అనుకునే టైం లో అసలు ఆ దొంగతనానికి కారణం సుమన్ అని తెలియడం, నిజంగా సూపర్ ట్విస్ట్. అంతేకాదు ఆ కారు వల్ల ఆ ముగ్గురు జీవితాలు చాలా మారిపోయాయి అనేది కూడా హైలెట్.

4. టెంపర్Temperరేప్, మర్డర్ చేసిన వారికీ ఎలా శిక్ష పడేలా చేస్తాడని ఆలోచిస్తున్న సమయంలో నలుగురు కాదు ఐదు మంది అంటూ తనని విలన్స్ లో ఒకరిగా చెప్పుకొని అందరికీ ఎన్టీఆర్ షాక్ ఇస్తాడు.

5. నేనొక్కడినే Nenokkadineనాజర్ రోల్ మొదటి నుంచి పాజిటివ్ గా చూపించి చివరికి అసలైన విలన్ గా సుకుమార్ ఇచ్చిన ట్విస్ట్ ఆశ్చర్య పరుస్తుంది.

6. వేదం Vedamహీరోలైన అల్లు అర్జున్, మంచు మనోజ్ లు క్లైమాక్స్ లో చనిపోతారని ఊహించలేము. కానీ క్రిష్ వారిని చంపి పాత్రలను బతికించారు.

7. అన్వేషణ Anveshanaశరత్ బాబు లేక వేరే వాళ్ళు చేసారు అని అనుకునే వాళ్లంతా… అసలు విలన్ ని చూసి షాక్ అవుతారు.

8. మిస్సమ్మ Missammaభూమిక మిస్సమ్మగా అందరిని ఆకట్టుకుంది. అప్పటిదాకా ఓ శాడిస్టిగా చూపించి చివర్లో ఆమె అనారోగ్యాన్ని చెప్పిన విధానం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

9. గీతాంజలి Geetanjaliమణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమాని మనసుకు హత్తుకునే క్లైమాక్స్ తో ముగించి మెప్పించారు.

10. మెరుపు కలలు Merupu Kalaluప్రభుదేవ, కాజోల్ ని పెళ్లి చేసుకోడం కాదు అరవింద్ స్వామి తండ్రిగా మారిపోవడం. ఇది క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ అంటే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anveshana
  • #Arjun Reddy
  • #Climax Scenes
  • #Drushyam Movie
  • #Geetanjali

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

5 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

8 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

9 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

1 day ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version