Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Bimbisara 2: ‘బింబిసార 2’ పై క్రేజ్ ఆ రేంజ్లో ఉంది మరి..!

Bimbisara 2: ‘బింబిసార 2’ పై క్రేజ్ ఆ రేంజ్లో ఉంది మరి..!

  • July 3, 2023 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara 2: ‘బింబిసార 2’ పై క్రేజ్ ఆ రేంజ్లో ఉంది మరి..!

నందమూరి కళ్యాణ్ రామ్ మార్కెట్ ను రెండింతలు పెంచిన సినిమా ‘బింబిసార‌’.నిర్మాతగా కూడా అతను ఈ సినిమాతో అతను భారీ సక్సెస్ అందుకున్నాడు. మల్లిడి వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.38 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ‘బింబిసార’ లో ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని రివీల్ చేశారు. దీంతో ఆ ప్రాజెక్టుపై కూడా భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు.

దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్ నడించింది. అతనికి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ఉండటంతో.. ఈ ప్రాజెక్టుని వేరే డైరెక్టర్ తో తెరకెక్కించాలని నిర్మాత కళ్యాణ్ రామ్ డిసైడ్ అయినట్టు కూడా టాక్ నడిచింది. అది ఎంత వరకు నిజం అన్నది ఇంకా తేలలేదు. ఇదిలా ఉండగా.. ‘బింబిసార 2 ‘ కి జీ 5 వారు బంపర్ ఆఫర్ ఇచ్చారట.

ఏంటి అంటే.. ‘బింబిసార 2 ‘ (Bimbisara 2) చిత్రం రైట్స్ ను ఏకంగా రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందట. ఇది చిన్న డీల్ అయితే కాదు. అయితే ఇక్కడో కండిషన్ కూడా ఉన్నట్టు సమాచారం. కళ్యాణ్ రామ్.. ఫ‌స్ట్ కాపీ ఇస్తే… జీ 5 వారు రూ.100 కోట్లు చెల్లించేస్తారు. ‘బింబిసార ‘ కి 4 రెట్లు బిజినెస్ అవుతుంది అంటే కళ్యాణ్ రామ్ మాత్రం ఎందుకు నో చెబుతాడు.

వెంటనే ఓకే చేసేసాడు అని సమాచారం. అయితే వశిష్ట్ స్థానంలో ‘రొమాంటిక్’ ద‌ర్శ‌కుడు అనిల్ పాదూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వ‌శిష్ట తప్పుకున్నా జీ 5 వారు వెనకదుకేయడం లేదు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Bimbisara 2
  • #Kalyan Ram
  • #Samyuktha Menon
  • #Vashist

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

related news

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

1 hour ago
Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

3 hours ago
Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

4 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

5 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

6 hours ago

latest news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

44 mins ago
Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

9 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

10 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version