OTT Releases: ‘బడ్డీ’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • September 1, 2024 / 07:59 PM IST

ఈ వారం థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  చిత్రం రిలీజ్ అయ్యింది. దాంతో పాటు ‘అహో విక్రమార్క’ (Aho Vikramaarka)  వంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క ఓటీటీల్లో (OTT Releases) కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో అల్లు శిరీష్ (Allu Sirish) ‘బడ్డీ’ (Buddy)  , రాజ్ తరుణ్ (Raj Tarun) ‘పురుషోత్తముడు’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇంకా (OTT Releases) లిస్ట్ లో ఏ సినిమాలు, సిరీస్..లు ఉన్నాయో తెలుసుకుందాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) బడ్డీ : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

2) బ్రీత్ లెస్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

3) ది డెలివరెన్స్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

ఆహా :

4) పురుషోత్తముడు : స్ట్రీమింగ్ అవుతుంది

5) సారంగదరియా (Sarangadhariya) : ఆగస్టు 31 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

6) ముంజ్యా : స్ట్రీమింగ్ అవుతుంది

7) ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 4(వెబ్ సిరీస్) : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్

8 ) కానా కనూమ్ కాలంగళ్ (తమిళ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

9) గాడ్జిల్లా వర్సెస్ కాంగ్(హాలీవుడ్) : ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్

10) ఎబిగైల్(హాలీవుడ్) : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్

జీ5 :

11) మూర్షిద్ (హిందీ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus