Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • August 29, 2024 / 08:17 PM IST

నాని (Nani)  – వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్  (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య  (SJ Suryah)  పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందువల్ల ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది.

Saripodhaa Sanivaaram

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 12.00 cr
సీడెడ్ 6.50 cr
ఉత్తరాంధ్ర 3.50 cr
ఈస్ట్ 2.10 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 2.40 cr
కృష్ణా 2.00 cr
నెల్లూరు 1.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 31.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.00 Cr
  ఓవర్సీస్ 6.00 Cr
మిగిలిన భాషలు 1.50 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 44.50 cr

‘సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సోలో రిలీజ్ దక్కింది కాబట్టి… లాంగ్ వీకెండ్ ఛాన్స్ ఉంది కాబట్టి… ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆ అవకాశాన్ని ఈ చిత్రం ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.

మరోసారి పవన్ పై సెటైర్ వేస్తూ.. హాట్ టాపిక్ అయిన పూనమ్ పోస్ట్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus