Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Tasty Teja: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Tasty Teja: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

  • September 21, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tasty Teja: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించింది. కానీ 5 సీజన్ల వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని అంతా అనుకున్నారు. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ మొదలయ్యాక ఈ రియాలిటీ షో హవా తగ్గినట్టు కనిపించింది. సీజన్ 6 అయితే దారుణమైన టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. దీంతో బిగ్ బాస్ పని ఇక అయిపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.కానీ సీజన్ 7 ప్రీమియర్ కి ఏకంగా 18 టి.ఆర్.పి రేటింగ్ రేటింగ్ నమోదైంది. 5.1 కోట్ల మంది ప్రేక్షకులు ఈ ప్రీమియర్ ను వీక్షించినట్టు .. స్టార్ మా వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక సీజన్ 7 ఫస్ట్ వీక్ లో ఆల్రెడీ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ కి 9 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ. బిగ్ బాస్ సీజన్ 7 లో ఇతని కొద్దో గొప్పో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇతని గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :

1) టేస్టీ తేజ పూర్తి పేరు తెనాలి తేజ. ఇతను 1994 వ సంవత్సరంలో జూన్ 12 న జన్మించాడు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి. ఇతనొక బి.టెక్ విద్యార్థి.

2) ఇతను ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టక ముందు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేశాడు.

3) ఇతని తండ్రి పేరు కల్లం శ్రీనివాసరెడ్డి. ఇతనికి ఒక్క ఉంది. ఆమె పేరు ప్రసన్న.

4 ) ఇతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అలాగే ఇతనిది హిందూ కుటుంబం.

5) ఇతను సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ముందుగా జబర్దస్త్ కామెడీ షోలో కొన్నాళ్ళు పనిచేశాడు.

6) అటు తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ లో ఫుడ్ వీడియోలకు యాంకరింగ్ చేస్తూ.. పాపులర్ అయ్యాడు.

7) తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇతను ఫుడ్ వీడియోలు చేయడం జరిగింది.

8) సినిమా ప్రమోషన్ల కోసం ఇతని ఫుడ్ వీడియోస్ లో హీరో, హీరోయిన్లు కూడా పాల్గొనేవారు. అలా అతను ఇంకా పాపులర్ అయ్యాడు

9) తేజకి (Tasty Teja) పలు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి..చేజారి పోయాయని తెలుస్తుంది. లేదంటే ఇతను కచ్చితంగా మంచి కమెడియన్ గా సెటిల్ అయ్యేవాడు అని అంతా అనుకుంటున్నారు.

10) తేజకి గర్ల్ ఫ్రెండ్స్ వంటి వారు లేరట. గతంలో కొంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసినప్పటికీ వాళ్ళు రిజెక్ట్ చేసారని ఫన్నీగా చెబుతూ ఉంటాడు. అయితే ఇతను సెలబ్రిటీ అయ్యాక చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడటం ఇతనికి సంతోషాన్ని కలిగించింది.

11)’ బిగ్ బాస్ 7 ‘ విన్నర్ గా గా నిలిచి సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకోవాలనేది ఇతని లక్ష్యం. మరి బిగ్ బాస్ లో ఎంత వరకు రాణిస్తాడో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tasty Teja

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version