This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

గత వారం అన్నీ చిన్న, చితక సినిమాలే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేదు. ఇంకా చెప్పాలంటే జనాలు వాటిని పట్టించుకోలేదు అని కూడా చెప్పాలి. దీంతో ఈ వారం సినిమాలపై ఆడియన్స్ ఫోకస్ ఉంది. ఎందుకంటే దీపావళి పండుగని టార్గెట్ చేసి కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో.. అలాగే ఓటీటీలో ఈ వారం సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మిత్ర మండలి : అక్టోబర్ 16న విడుదల

2) తెలుసు కదా : అక్టోబర్ 17న విడుదల

3) కె ర్యాంప్ : అక్టోబర్ 18న విడుదల

4) డ్యూడ్ : అక్టోబర్ 17న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

జీ5

5)కిష్కింధపురి : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)భగవత్(సిరీస్) : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

7)పరమ్ సుందరి(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)
8)బాంబ్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

9)ఆనందలహరి(సిరీస్) : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

10) ది డిప్లొమ్యాట్- సీజన్ 3(వెబ్ సిరీస్) : అక్టోబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)గుడ్ న్యూస్ – అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్

12)రాంబో(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus