Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ :12 వారాల్లో జరిగిన వింతలు ఇవే..!

‘బిగ్ బాస్4’ :12 వారాల్లో జరిగిన వింతలు ఇవే..!

  • November 26, 2020 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ :12 వారాల్లో జరిగిన వింతలు ఇవే..!

గత మూడు సీజన్లు ఎలా ఉన్నా కానీ… ‘బిగ్ బాస్ 4’ లోనే వింత వింత పరిణామాలు అన్నీ చోటు చేసుకున్నాయని చెప్పాలి. కరోనా లాక్ డౌన్ కారణంగా సీజన్ 4 చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అదే ఒక వింత అనుకుంటే.. ఎపిసోడ్ ప్రారంభంలో కొన్నాళ్ళు ‘బిగ్ బాస్’ వాయిస్ ఎక్కువగా వినపడలేదు.అంతేకాదు ఇప్పటికీ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనే క్లారిటీ ఇంకా రాలేదు. కౌశల్, రాహుల్ వంటి గత సీజన్ల విన్నర్లు.. అభిజీత్ పేరు చెబుతున్నారు కానీ.. మొదటి నుండీ ఎవ్వరూ ఊహించని వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నదానిని బట్టి ఏదైనా జరగొచ్చు అనిపిస్తుంది. ఇవే కాదు ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. అలా ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్4’ సీజన్లో జరిగిన వింత పరిణామాలు ఏంటో పరిశీలిద్దాం రండి :

1) మొదటి రోజే 61 ఏళ్ల గంగవ్వ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం. దీనిని ఎవ్వరూ అంచనా వెయ్యలేదు.

2)సోహైల్, అరియానా సీక్రేట్ రూమ్ కు వెళ్లడం.. ఆ తరువాత రెండు, మూడు రోజులకు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం.

3)మొదటి నామినేషన్స్ రోజునే కరాటే కళ్యాణి, సుజాత ల మధ్య వివాదం చోటుచేసుకోవడం.

4)ఇక రెండో వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అవ్వడం ఆ వెంటనే హారిక ఫేక్ ఎలిమినేషన్ జరగడంతో అంతా షాక్ అయ్యారు. ఈసారి రెండో వారం నుండే డబుల్ ఎలిమినేషన్ మొదలుపెట్టేసారా అని అంతా ఆశ్చర్యపోయారు.

5)కమెడియన్ కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ వంటి వారు లైన్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం మరో వింత.

6)ఎవ్వరూ ఊహించని విధంగా రెండో వారం అఖిల్, మోనాల్ లవ్ స్టోరీ..మొదలుకావడం..!

7) ఇక మోనాల్ కోసమే అన్నట్టు అఖిల్, అభిజీత్ ల మాస్ గొడవ..!

8)స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న దేవి నాగవల్లి మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం మరో వింతనే చెప్పాలి.

9)అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వడం.. నోయల్ సేఫ్ అవ్వడం కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.

10)అఖిల్ ఫేక్ ఎలిమినేషన్.. అతన్ని సీక్రెట్ రూమ్లో పెట్టి ‘బిగ్ బాస్’ డ్రామా నడపడం.

11)దసరా స్పెషల్ ఎపిసోడ్ ను సమంత హోస్ట్ చెయ్యడం. దానికి ముందురోజు ఎపిసోడ్ కు అసలు హోస్ట్ లేకపోవడం.

12)సుమ కనకాలతో వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ప్రాంక్ చెయ్యడం.

అబ్బో.. ఇవన్నీ హఠాత్ పరిణామాలే నండోయ్.అంతేకాదు అనుకోకుండా.. గంగవ్వ అనారోగ్యంపాలయ్యి హౌస్ నుండీ బయటకు వచ్చెయ్యడం. ఆ తరువాత ఆమెకు కంపెనీగా వ్యవహరించిన నోయల్ కూడా అనారోగ్యం కారణంగా హౌస్ కు దూరం అవ్వడం కూడా ఒక వింతే. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీని గత సీజన్లలో మొదటి నామినేషన్స్ నుండీ తప్పించి రెండు వారాల పాటు హౌస్ లో కొనసాగేలా చేసేవారు. కానీ ఈసారి స్వాతి దీక్షిత్ మొదటి వారమే ఎలిమినేట్ అవ్వడం మరో వింత. ఏమైనా ముందు సీజన్లతో పోలిస్తే.. ఈ నాలుగో సీజన్ ను కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు ‘బిగ్ బాస్’. మరి విన్నర్ విషయంలో కూడా ఎవ్వరూ ఊహించనిదే జరుగుతుందేమో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Amma Raja Sekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

8 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

8 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

24 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

3 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

3 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

4 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

5 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version