Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

  • November 20, 2026 / 02:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

లేడీ సూపర్ స్టార్ సమంత(Samantha) తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. అవును సమంత, రాజ్ నిడిమోరు దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న అంటే నవంబర్ 19న సమంతకి డెలివరీ అయ్యింది. మగబిడ్డ జన్మించినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ చిన్నారి చేతిని పట్టుకున్న ఓ అందమైన ఫోటోను షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది సమంత.

Samantha

బాబుకు ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెడుతున్నట్టు కూడా ప్రకటించింది. ‘మా బ్యూటీఫుల్ బేబీ.. దేవ్ నిడిమోరు. 19.11.2026. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి” అంటూ సమంత, రాజ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  జూన్ 24న హైదరాబాద్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో తన ప్రెగ్నెన్సీ వ్యవహారాన్ని బయటపెట్టింది సమంత. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

రాజ్ నిడిమోరు , వసంత్ మరింగంటి ‘మా ఇంటి బంగారం’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘తస్సాదియ్యా’ పాట షూటింగ్ టైమ్లో తాను గర్భవతి అయినట్టు సమంతకి తెలిసిందట. ఆ సమయంలో షూటింగ్ కి ఇబ్బంది కలగకుండా అలాగే తాను ఇబ్బంది పడకుండా షూటింగ్ పూర్తిచేసినట్టు దర్శకురాలు నందిని రెడ్డి ఓ ఆంగ్ల మీడియాతో చెప్పుకొచ్చారు.  డిసెంబర్ 2025లో లింగ భైరవి ఆలయంలో సమంత, రాజ్.. పెళ్లి చేసుకున్నారు.

అదే ఆలయంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదే ఆలయాన్ని సందర్శించి తర్వాత సీమంతం వేడుకను జరుపుకుంది సమంత. భారతీయ సంప్రదాయాల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, మంత్రోచ్ఛారణల శక్తిపై తనకున్న నమ్మకాన్ని ఆ ఫోటోల ద్వారా సమంత వ్యక్తం చేసింది. ఇక సమంత, రాజ్ దంపతులకి మగబిడ్డ పుట్టిన సంగతి తెలుకున్న ఇండస్ట్రీ జనాలు ఆమె ఫాలోవర్స్.. సోషల్ మీడియా ద్వారా తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.

‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

related news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

11 mins ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

55 mins ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

20 hours ago

latest news

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

22 hours ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

1 day ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version