Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్న 15 సినిమాల లిస్ట్

OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్న 15 సినిమాల లిస్ట్

  • October 20, 2022 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్న 15 సినిమాల లిస్ట్

దీపావళి కానుకగా అక్టోబర్ 21న విశ్వక్ సేన్- వెంకటేష్ లు నటించిన ‘ఓరి దేవుడా’ , కార్తి నటించిన ‘సర్దార్’, శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’, మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల పై క్రేజ్ పెద్దగా ఏర్పడలేదు. పూర్తిగా ‘కాంతారా’ హవానే నడుస్తోంది. అయితే థియేటర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా బోలెడన్ని సినిమాలు,వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓటీటీలకే జనాలు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఈ వీకెండ్ కు ఏకంగా 15 సినిమాలు(/ సిరీస్/ షో లు) అలరించనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఒకే ఒక జీవితం : శర్వానంద్, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో..ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2) బింబిసార : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నటించి అలాగే తన బావమరిది కె.హరి కృష్ణ తో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ అక్టోబర్ 21 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

3) అమ్ము : చారుకేష్ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ, బాబీ సింహ, నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్స్ ప్లే-చేశారు.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

4) ‘ద పెరి ఫెరల్’ : ఈ మూవీ అక్టోబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

5) ‘ఫోర్ మోర్ షాట్స్’ : అక్టోబర్ 21 నుండి ఈ హిందీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

6) ‘ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్’ : ఈ మూవీ అక్టోబర్ 19 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) ‘బార్బేరియన్స్; (వెబ్ సిరీస్ – 2) : అక్టోబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) ‘ఫ్రమ్ స్క్రాచ్’ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) ట్రిప్లింగ్ (హిందీ సిరీస్ – 3) : అక్టోబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

10)‘పెట్టై కాలి’ (తమిళ్ మూవీ) : అక్టోబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) కవి సామ్రాట్ : ఎల్ బి శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ అక్టోబర్ 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది

12) కపట నాటక సూత్రధారి : అక్టోబర్ 21 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

C Aswini Dutt unveiled kapata nataka sutradhari official trailer

13) లైగర్(హిందీ) : అక్టోబర్ 21 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

14) అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2 : అక్టోబర్ 21 న సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ల ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

15) కృష్ణ వ్రింద విహారి : నాగ శౌర్య నటించిన ఈ మూవీ అక్టోబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) స్వాతి ముత్యం : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ నటించిన ఈ మూవీ అక్టోబర్ 24 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu
  • #Bimbisara
  • #Krishna Vrinda Vihari
  • #Liger
  • #Oke Oka Jeevitham

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

4 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

6 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

7 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

8 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

9 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version