Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • February 23, 2026 / 12:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఫిబ్రవరి అనేది అన్ సీజన్. కాబట్టి పెద్ద సినిమాలు ఈ టైమ్లో రిలీజ్ కావు. జనాలు రారు కాబట్టి.. మిడ్ రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా లేరు. అయినప్పటికీ సోలో రిలీజ్ అడ్వాంటేజ్ లభిస్తుందని ఈ వారం(This Week Releases) శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

This Week Releases

ఇది తప్ప ధియేటర్లో ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో కూడా అంతే..! పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. దేనికి బజ్ లేదు. ఒకసారి ఆ లిస్టుని మీరు కూడా ఓ లుక్కేయండి:

this week releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1)విష్ణు విన్యాసం: ఫిబ్రవరి 27న విడుదల

2)100 డేస్ లవ్ స్టోరీ : ఫిబ్రవరి 27న విడుదల

3)ఫోర్త్ ఫ్లోర్: ఫిబ్రవరి 27న విడుదల

4)సన్ ఆఫ్ : ఫిబ్రవరి 27న విడుదల

5)ది బ్లాక్ బైబిల్ : ఫిబ్రవరి 27న విడుదల

6)ఉత్తుత్త హీరోలు: ఫిబ్రవరి 27న విడుదల

7)ది రైజ్ ఆఫ్ అశోక : ఫిబ్రవరి 27న విడుదల

8)కేరళ స్టోరీ 2 (డబ్బింగ్) : ఫిబ్రవరి 27న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు సిరీస్..ల లిస్ట్ 

అమెజాన్ ప్రైమ్ వీడియో

9) ఈషా : స్ట్రీమింగ్ అవుతుంది

10)ది సీయీఓ క్లబ్(సిరీస్) : ఫిబ్రవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)ది బ్లఫ్ : ఫిబ్రవరి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)బ్రిడ్జర్టన్ : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)ఇక్కీస్(హిందీ): ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

14) శ్రీ చిదంబరం గారు : ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ 

15)బ్లాక్ ఫోన్ 2(హిందీ సిరీస్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ 

16)అక్యూజ్డ్ (హిందీ) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #the kerala story 2
  • #this week releases
  • #Tollywood
  • #Tollywood news
  • #vishnu vinyasam

Also Read

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

trending news

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

1 day ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

1 day ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

1 day ago

latest news

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

1 day ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version