This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?
- November 9, 2026 / 10:27 PM ISTByPhani Kumar
నవంబర్ అనేది సినీ పరిశ్రమకి అన్ సీజన్ వంటిది అంటుంటారు. సెంటిమెంట్ గా భావించి ఈ నెలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ ఏడాది నవంబర్లో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 2వ వారంలో ఆల్మోస్ట్ 9 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న(This Week Releases) ఆ సినిమాలు ఏంటో ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
This Week Releases

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ఇట్లు అర్జున : నవంబర్ 13న విడుదల
2) దొంగ నా కొడుకు : నవంబర్ 13న విడుదల
3) రోమియో జూలియెట్ : నవంబర్ 13న విడుదల
4)అ : నవంబర్ 13న విడుదల
5) మాయా లేడీ : నవంబర్ 13న విడుదల
6)చంద్రయాన్ : నవంబర్ 13న విడుదల
7) డార్క్ చోక్లెట్ : నవంబర్ 13న విడుదల
8)టాల్కమ్ పౌడర్ : నవంబర్ 13న విడుదల
9) గోట్ : నవంబర్ 13న విడుదల
నెట్‌ఫ్లిక్స్
10) రణబాలి : నవంబర్ 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) పవర్ బుక్ II- ఘోస్ట్ (సిరీస్) : నవంబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) మిస్టీ గ్రీన్ : నవంబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది
13) ది గుడ్ లాయర్ : నవంబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది
14) రాక్ ఆన్ 2 : నవంబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
15) ది బాడీ: సీజన్ 1 (సిరీస్) : నవంబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
16) కిజ్సడా ప్యారడైజ్ : నవంబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
17) అవెడాన్ : నవంబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
18) టైలర్ పెర్రీస్ ది గాస్పెల్ ఆఫ్ క్రిస్మస్ : నవంబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
19) అలెన్ : నవంబర్ 12 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
20) అమెరికన్ డాక్టర్ (రెంట్ – ఔట్ సైడ్ ఇండియా) : నవంబర్ 10 నుండీ స్ట్రీమింగ్ కానుంది
21) జైలర్ 2 : నవంబర్ 12 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్‌స్టార్
22) పుష్పక విమానం – నవంబర్ 12 నుండీ స్ట్రీమింగ్ కానుంది
23) స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్ – నవంబర్ 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
ఆహా
24) కికు చిరంజీవి – నవంబర్ 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
25) హ్యాపీ జర్నీ : నవంబర్ 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
















