ఈ వారం ధియేటర్లో ‘రామాయణ’ ‘సీన్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ అంటే ఇవే. వీటితో పాటు ‘సమ్మర్ హాలిడేస్’ ‘మహాశక్తి’ వంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీల్లో కూడా పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. తర్వాత ఏమైనా సడన్ ఎంట్రీ ఇస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ వారం(This Week Releases) థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) రామాయణ : నవంబర్ 5న విడుదల
2) సీన్ : నవంబర్ 6న విడుదల
3) సమ్మర్ హాలిడేస్ : నవంబర్ 6న విడుదల
4) మహాశక్తి : నవంబర్ 6న విడుదల
ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
5) ఎ దాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ : నవంబర్ 4 నుండీ స్ట్రీమింగ్ కానుంది
6) టేకెన్- నటాలీ హోలోవే : నవంబర్ 4 నుండీ స్ట్రీమింగ్ కానుంది
7) దివాలీ దివాలీ : నవంబర్ 5 నుండీ స్ట్రీమింగ్ కానుంది
8) వన్ ఇయర్ టు లివ్, బై ఎ మెన్ : నవంబర్ 5 నుండీ స్ట్రీమింగ్ కానుంది
9) ఓవరాక్టింగ్ : నవంబర్ 5 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) కెరొలినా కెరొలిన్ : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) పాజిబిల్ లవ్ : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) అన్ ప్రొటెక్టెడ్ : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
13) అనకాపల్లి : నవంబర్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
14) మీసాయ మురుక్కు 2 : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జీ5
15) నూరు కోడి వానవిల్(తమిళ్) : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
16) ఐ యామ్ గేమ్ : నవంబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది