Weekend Releases:’సరిపోదా శనివారం’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • August 27, 2024 / 10:29 AM IST

ఆగస్టు చివరి వారంలో కి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ వారం థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే మాస్ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. అయితే దీంతో పాటు పలు (Weekend Releases) క్రేజీ సినిమాలు/ సిరీస్..లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  : ఆగస్టు 29న విడుదల

2) అహో విక్రమార్క : ఆగస్టు 30న విడుదల

3) మాస్ : ఆగస్టు 29న విడుదల

4) నేను – కీర్తన : ఆగస్టు 30న విడుదల

5) కావేరి : ఆగస్టు 30 న విడుదల

6) కాలం రాసిన కథలు : ఆగస్టు 29న విడుదల

7) ఎస్ ఐ కోదండపాణి : ఆగస్టు 30న విడుదల

8) QG – గ్యాంగ్ వార్ : ఆగస్టు 30న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్ :

9) బడ్డీ (Buddy) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

10) బ్రీత్ లెస్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

11) ది డెలివరెన్స్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

ఆహా :

12) శాఖాహారి(డబ్బింగ్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

13) ముంజ్యా : స్ట్రీమింగ్ అవుతుంది

14) ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 4(వెబ్ సిరీస్) : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్

15) కానా కనూమ్ కాలంగళ్ (తమిళ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

16) గాడ్జిల్లా వర్సెస్ కాంగ్(హాలీవుడ్) : ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్

17) ఎబిగైల్(హాలీవుడ్) : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్

జీ5 :

18) మూర్షిద్ (హిందీ సిరీస్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్

హరీష్ శంకర్ లో ఆ టాలెంట్ ఉంది.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus