OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

జనవరి నెల చివరికి వచ్చేసింది. అంటే దాదాపు 2024 లో ఓ నెల కంప్లీట్ అవుతున్నట్టే. అయితే ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాలను మించిన సినిమా ఇంకా థియేటర్స్ కి రాలేదు. దీంతో ఈ వీకెండ్ కి కూడా జనాలు ఓటీటీ కంటెంట్ పైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా రేపు రిపబ్లిక్ డే హాలిడే ఉండడంతో.. కచ్చితంగా ఓటీటీ వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకే ఈ వీకెండ్ కి బోలెడన్ని సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్:

1) గ్రీసెల్డా (హాలీవుడ్ సిరీస్)- జనవరి 24

2) క్వీర్ ఐ సీజన్ 8 (హాలీవుడ్ సిరీస్)- జనవరి 24

3) సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్(హాలీవుడ్ సిరీస్)- జనవరి 24

4) బూగి మ్యాన్ (అరబిక్ మూవీ)- జనవరి 25

5) మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (హాలీవుడ్ సిరీస్)- జనవరి 25

6) బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ మూవీ)- జనవరి 26

7) క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్)- జనవరి 26

8) యానిమల్- జనవరి 26

అమెజాన్ ప్రైమ్:

9) కజిమ్యాన్ (ఇండోనేషియన్ మూవీ)- జనవరి 25

10) హస్లర్స్ (హిందీ సిరీస్)- జనవరి 24

11) ఎక్స్ పాట్స్ (హాలీవుడ్ సిరీస్)- జనవరి 26

12) పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్)- జనవరి 26

హాట్ స్టార్:

13) ఏ రియల్ బగ్స్ లైఫ్ (హాలీవుడ్ సిరీస్)- జనవరి 24

14) ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్)- జనవరి 26

15) కర్మ కాలింగ్ (హిందీ సిరీస్)- జనవరి 26

16) ఫైట్ క్లబ్ (తమిళ సినిమా)- జనవరి 27

జీ5:

17) సామ్ బహదూర్ (హిందీ మూవీ)- జనవరి 26

ఆపిల్ ప్లస్ టీవీ:

18) మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26

సోనీ లీవ్ :

19) ఏజెంట్- జనవరి 26 (రూమర్డ్ డేట్)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus