Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

  • August 14, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

గతవారం ‘జైలర్’ ‘భోళా శంకర్’ గదర్ 2 ‘ ‘ఓ మై గాడ్’ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ వారం కంప్లీట్ గా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం పెద్ద సినిమాలు అలాగే క్రేజీ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1) మిస్టర్ ప్రెగ్నెంట్ : ఆగస్టు 18న విడుదల

2) ప్రేమ్ కుమార్ : ఆగస్టు 18న విడుదల

3) జిలేబి : ఆగస్టు 18న విడుదల

4) డిడి రిటర్న్స్ : భూతాల బంగ్లా : ఆగస్టు 18న విడుదల

5) పిజ్జా 3 : ఆగస్టు 18న విడుదల

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్ :

6) నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్) – ఆగస్టు 15

7) అనోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) – ఆగస్టు 15

8) డెప్ వర్సెస్ హర్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 16

9) గన్స్ అండ్ గులాబ్స్ (తెలుగు డబ్) – ఆగస్టు 18

10)’మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 18

అమెజాన్ ప్రైమ్ వీడియో :

11) హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్) – ఆగస్టు 18

జియో

12) తాలి (హిందీ) – ఆగస్టు 15

13) ఫ సే ఫాంటసీ కొత్త సీజన్ (హిందీ) – ఆగస్టు 17

జీ5

14) ఛత్రపతి (హిందీ) – ఆగస్టు 15

బుక్ మై షో

15) డాంఫైర్ (హాలీవుడ్) – ఆగస్టు 15

16) ‘బాబిలోన్ 5: రోడ్ హోమ్ (హాలీవుడ్)- ఆగస్టు 15

17) స్టోరీస్ నాట్ టూబీ టోల్డ్ (హాలీవుడ్) – ఆగస్టు 15

ఈటీవీ విన్

18) అన్నపూర్ణ ఫోటో స్టూడియో – ఆగస్టు 15

లయన్స్ గేట్ ప్లే :

19)మైండ్ కేజ్(హాలీవుడ్) – ఆగస్టు 15

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Mr Pregnant
  • #Prem Kumar

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

5 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

7 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

8 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

9 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version