Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Mahanati: ఫైనల్లీ సావిత్రిగా కీర్తి సురేష్ ను అలా ఒప్పించారంట..!

Mahanati: ఫైనల్లీ సావిత్రిగా కీర్తి సురేష్ ను అలా ఒప్పించారంట..!

  • June 24, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahanati: ఫైనల్లీ సావిత్రిగా కీర్తి సురేష్ ను అలా ఒప్పించారంట..!

టాలీవుడ్ మహానటి గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమా ద్వారానే అమ్మడు తన పేరుని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మార్చేసుకుంది . అంతకుముందు సినిమాలు చేసి హిట్ కొట్టిన సరే అందరికీ కీర్తి సురేష్ పేరు నచ్చింది మాత్రం ఆమె మహానటి సినిమాలో నటించిన తర్వాతే అన్న సంగతి అందరికీ తెలిసిందే .

కాగా నాగ్ అశ్విన్ ఈ సినిమా (Mahanati) కథను కీర్తి సురేష్ కు చెప్పగా ఈ సినిమాను 2 టైమ్స్ రిజెక్ట్ చేసిందట. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని అనుకున్న నాగ్ అశ్విన్ .. ఇంటికి వెళ్లి స్టోరీ వివరించగా అంతటి లెజెండ్రీ యాక్ట్రెస్ పాత్రలో నేను నటించలేను ..మెప్పించలేను.. అంటూ రిజెక్ట్ చేసిందట . దీంతో ఆ తర్వాత ఈ స్టోరీని నిత్యామీనన్ కి వివరించారట నాగ్ అశ్విన్..

అయితే ఆమె కూడా ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో పలువురు సలహా మేరకు మళ్ళీ కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అమ్మ గారి సమక్షంలో ఈ కథను వివరించగా ఇంప్రెస్ అయిపోయిందట కీర్తి సురేష్. ఆమె అమ్మగారు మేనక ఈ సినిమాని ఎలాగైనా సరే నువ్వు చేయాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఆమెకు ఇష్టం లేకపోయినా సరే ఈ సినిమాకు సైన్ చేయించిందట. ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాతో ప్రేమలో పడిపోవడం మొదలుపెట్టింది కీర్తి సురేష్ .

ఇక సావిత్రి గారి గురించి తెలుసుకున్న తర్వాత అమ్మడు ఈ సినిమాకి ఫ్యాన్ అయిపోయింది. అందుకే సగం సినిమా తర్వాత మహానటిగా తానే లీనమైపోయి నటించి కీర్తి సురేష్ ఇప్పుడు మహానటి అన్న ట్యాగ్ కి న్యాయం చేసింది అన్న కామెంట్లు కూడా దక్కించుకుంటుంది . ఇప్పటికి కీర్తి సురేష్ ని మహానటి గాని అభివర్ణిస్తున్నారు అంటే అదంతా సావిత్రి గారి బయోపిక్ లో నటించిన పుణ్యమనే చెప్పాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahanati
  • #menaka
  • #Naga Aswin

Also Read

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

trending news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

29 mins ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

3 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

8 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

11 mins ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version