Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Actress: ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?

Actress: ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?

  • June 22, 2023 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?

సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఓ కల..ఆ కలను కొనసాగించడం చాలా కష్టం.. ఆ విషయంలో హీరోయిన్స్ ఇక కష్టమని చెప్పాలి. సినిమాకు గ్లామర్ అనేది చాలా ముఖ్యం.. హీరోయిన్ గ్లామర్ పరంగా ఫేడ్ అవుట్ అయితే సినిమా ఛాన్స్ రావనే చెప్పాలి. అలా హీరోయిన్స్ ఆ గ్లామర్ ను కంటిన్యూ చేయాలంటే ఎంత కష్టపడాలో మనకు తెలిసిందే.. కొంత మంది హీరోయిన్లు దశాబ్దాలు గడుస్తున్న వారి అందం మాత్రం రెట్టింపు అవుతోంది గానీ తగ్గడం లేదు..వారిలో 5 స్టార్ హీరోయిన్స్ పై లుక్ వేద్దాం.

సమంత

డైటింగ్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చే పేరు (Actress) సమంతనే . వర్కౌట్స్ – ఫిజిక్ – ఫిట్నెస్ అంటూ సమంత.. తనకి ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుల్ డైట్ ఫాలో అవుతుందట. రోజు సమంత కచ్చితంగా వ్యాయామాలు వర్కౌట్లు చేస్తూనే ఉంటుందట.

పూజా హెగ్డే

ఫిట్నెస్ పిచ్చి ఉన్న హీరోయిన్స్ లల్లో మరో ముద్దుగుమ్మ ఈ పూజ హెగ్డే . అందం పరంగా హైట్ పరంగా చాలా హాట్ గా సెక్సీ గా ఉన్నా సరే.. ఇంకా జీరో సైజ్ కోసం తాపత్రయపడుతూ కడుపునిండా అన్నం తినడమే మానేసింది. అంతేకాదు రకరకాల డైట్ లు ఫాలో అవుతూ రోజుకు 8 గంటల వరకు జిమ్ చేస్తోందంట.

తమన్నా

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తమన్నా అందాలకు ఫిదా అయిపోయారు జనాలు. అయితే అప్పట్లో తెగ వర్కౌట్లు డైట్లు చేయని తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్స్ కి అవే ప్రధానమని తెలుసుకొని ఆ తర్వాత అన్నం తినడమే మానేసిందట . ఇప్పటికి వర్కౌట్స్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి రకరకాల డైట్ లు ఫాలో అవ్వడమే కాకుండా రోజుకి 10 గంటల పాటు వ్యాయామాలు చేస్తుందట.

మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ అన్నం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఫిజిక్ విషయంలో మొదట్లో పెద్ద కేరింగ్ లేని మృణాల్ ఆ తర్వాత తనదైన ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి అవకాశాల కోసం రకరకాల డైట్లు ఫాలో అవుతూ అన్నం తినడమే మానేసిందట . వర్క అవుట్స్ చేయడం పెద్దగా ఇష్టం లేని మృణాలను బలవంతంగా వర్క అవుట్స్ చేస్తూ తన బాడీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అంట.

నయనతార

సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార కెరియర్ స్టార్టింగ్ లో ఎంత బొద్దుగా ఉందో మనకు తెలిసిందే . ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే ఫిజిక్ ఇంపార్టెంట్ అని తెలిసి వ్యాయామాలు తక్కువ చేసి డైట్లు ఎక్కువగా ఫాలో అయ్యి తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకుంది. ఇప్పటికీ నయనతార వ్యాయామాలు ఎక్కువ చేయడం కన్నా డైట్ ని ఎక్కువ ఫాలో అవుతుందట .

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur
  • #Nayanthara
  • #Pooja Hegde
  • #Samantha
  • #Tamannaah

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

56 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version