OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అనూహ్యంగా 10 రోజుల పాటు తెలంగాణాలో సింగిల్ స్క్రీన్స్ బంద్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో థియేటర్స్ లో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వడం లేదు. ఓటీటీలోనే పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

జీ5 :

1) తలమై సెయల్గమ్ : మే 17 నుండి స్ట్రీమింగ్

2) బస్తర్ : మే 17 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

3) మేడ్ గోన ఎక్స్ప్రెస్ : మే 17 నుండి స్ట్రీమింగ్

4) అవుటర్ రేంజ్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

5) 99 (హాలీవుడ్ సిరీస్) – మే 17 నుండి స్ట్రీమింగ్

6) బ్లింక్(కన్నడ) మూవీ : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

7) ఆప్లే మ్యాడిసన్(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) బ్రిడ్జర్టన్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ది 8 షో(కొరియన్ సిరీస్) : మే 17 నుండి స్ట్రీమింగ్

10) మేడమ్ వెబ్(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) పవర్ (హాలీవుడ్ మూవీ) – మే 17 నుండి స్ట్రీమింగ్

12) థెల్మా ద యూనికార్న్ (హాలీవుడ్ సినిమా) – మే 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

13) బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17 నుండి స్ట్రీమింగ్

ఆహా :

14) విద్య వాసుల అహం (Vidya Vasula Aham) : మే 17 నుండి స్ట్రీమింగ్

15) షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai) : మే 18 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

16) జర హట్ కే జర బచ్ కె – మే 17 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

17) లంపన్ (మరాఠీ సిరీస్) : మే 17 నుండి స్ట్రీమింగ్

ఎం.ఎక్స్.ప్లేయర్ :

18) ఎల్లా (హిందీ) : మే 17 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ

19) ద బిగ్ సిగార్ (హాలీవుడ్ సిరీస్) – మే 17

ఈటీవీ విన్ :

20) మాయా పేటిక – స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus