ఈ ఇండిపెండెన్స్ డే వీక్ కి సందడి చేయడానికి కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి క్రేజీ సినిమాలతో పాటు లిస్టులో ఇంకా చాలా కొత్త సినిమాలు, ఓటీటీ సినిమాలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలను ఒక లుక్కేద్దాం రండి:
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:
1) అగధ : ఆగస్టు 14న విడుదల
2) మకుటం : ఆగస్టు 14న విడుదల
3) పళ్ళబరుసు: ఆగస్టు 14న విడుదల
4) విశ్వనాథ్ అండ్ సన్స్ : ఆగస్టు 14న విడుదల
5) పాంచాలి పంచ బర్త్రుక : ఆగస్టు 14న విడుదల
6) హుషారు పిట్టలు : ఆగస్టు 15న విడుదల
7) అవరపన్ 2 ( హిందీ) : ఆగస్టు 14న విడుదల
8) బట్వారా 1947 : ఆగస్టు 14న విడుదల
ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
నెట్‌ఫ్లిక్స్
9)మౌరిన్హో వెబ్ సిరీస్ : ఆగస్టు 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్( డాక్యుమెంటరీ) : ఆగస్టు 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) కాక్‌టైల్ 2 హిందీ రొమాంటిక్ డ్రామా : ఆగస్టు 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) మిడ్ వింటర్ బ్రేక్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) రోరీ స్కోవెల్ – షో మస్ట్ గో ఆన్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్
14) రీచర్ సీజన్ 4 హాలీవుడ్ సిరీస్ : ఆగస్టు 12 నుండీ స్ట్రీమింగ్ కానుంది
15) ది ట్రైటర్స్ సీజన్ 2 థ్రిల్లర్ సిరీస్ : ఆగస్టు 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
16) హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఫినాలే: ఆగస్టు 10 నుండీ స్ట్రీమింగ్ కానుంది
17)108 బేస్ హాస్పిటల్ – ఉరి ( సిరీస్) : ఆగస్టు 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జీ5
18) భారత భాగ్య విధాత( హిందీ) : ఆగస్టు 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
19) నిబ్బా నిబ్బీ ( మరాఠీ) : ఆగస్టు 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
ఆపిల్ టీవీ ప్లస్
20)ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 స్పానీష్ క్రైమ్ డ్రామా : ఆగస్టు 12 నుండీ స్ట్రీమింగ్ కానుంది