This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?
- October 21, 2026 / 12:39 PM ISTByPhani Kumar
దసరా సినిమాలే ఈ వారం కూడా ఎక్కువ ఆక్యుపెన్సీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఎలాగూ ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఆడియన్స్ కూడా ఈ వీక్ రిలీజ్ అయ్యే కొత్త సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. అయితే ఈ స్పేస్ ను వాడుకోవడానికి కొన్ని చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘ఛత్రపతి’ ‘వర్షం’ వంటి క్రేజీ సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి.
This Week Releases

ఓటీటీల్లో ‘ది ప్యారడైజ్’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల (This Week Releases) లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు
1) 418 : అక్టోబర్ 23న విడుదల
2) హైకూ : అక్టోబర్ 23న విడుదల
3) హోప్ : అక్టోబర్ 23న విడుదల
4) ప్రేమ డైరీలో చివరి పేజీలు : అక్టోబర్ 23న విడుదల
5) జయహో రామానుజ : అక్టోబర్ 24న విడుదల
6) నేను నా లల్లీ : అక్టోబర్ 25న విడుదల
7) ఛత్రపతి(రీ రిలీజ్) : అక్టోబర్ 23న విడుదల
8) వర్షం(రీ రిలీజ్) : అక్టోబర్ 23న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
9) ది ప్యారడైజ్ : అక్టోబర్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) నో బాడీ వాంట్స్ దిస్ (వెబ్ సిరీస్- సీజన్ 3) : అక్టోబర్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) డిడ్ సమ్ వన్ హ్యాపెన్ టు మెన్షన్ మీ (జపనీస్ వెబ్ సిరీస్) : అక్టోబర్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) ఐ యాం సోలో.. లవ్ గోస్ ఆన్ ( కొరియన్ సిరీస్) : అక్టోబర్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది
13) డోరతీ : అక్టోబర్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది
14) గజబ్ రాత్ (హిందీ) : అక్టోబర్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
15) బిఫోర్ వుయ్ ఫర్గెట్ (రెంట్ పద్దతిలో) : అక్టోబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది
16) ది మ్యూజికల్ (రెంట్ పద్దతిలో) : అక్టోబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది
17) ది వెయిట్ (రెంట్ పద్దతిలో) : అక్టోబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
18) మోఆనా : అక్టోబర్ 21 నుండీ స్ట్రీమింగ్ కానుంది
ఆహా
19) నా వైజ్ మిస్సింగ్ : అక్టోబర్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జీ5
20) సత్తముమ్ నీదియుమ్( తమిళ సిరీస్) : అక్టోబర్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది
















