Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

  • February 23, 2023 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

ఈ వీకెండ్ కు థియేటర్లలో పెద్దగా పేరున్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. అన్నీ చిన్న చితకా సినిమాలే. గత వారం రిలీజ్ అయిన సినిమాలే ఈ వీకెండ్ కూడా కొద్దో గొప్పో క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేదు. ఈ వీకెండ్ కు ఓటీటీలో మంచి మంచి సినిమాలు సిరీస్ లు, టీవీ షోలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

1) వారసుడు : అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

2) వీరసింహారెడ్డి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

3) మైఖేల్ : ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

4) పులిమేక : ఈ తెలుగు వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

5) క్రాంతి : ఈ తెలుగు డబ్బింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది

6) నాన్ పాకల్ నేరతు మయక్కమ్ : ఈ తెలుగు డబ్బింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) రబియా అండ్ ఒలీవియా : ఈ హాలీవుడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) ఒన్స్ అప్ ఆన్ ఏ టైం : అనిరుధ్ మ్యూజిక్ కన్సర్ట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) మ్యూట్ : ఈ కన్నడ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది

10) ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ : ఈ హాలీవుడ్ సిరీస్ సీజన్ 5 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) వుయ్ హ్యావ్ ఏ ఘోస్ట్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

12) ఏ క్వైట్ ప్లేస్ : ఈ హాలీవుడ్ మూవీ పార్ట్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

13) కాల్ మీ చిహిరో : ఈ జపనీస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

14) ద ఔటర్ బ్యాంక్స్ :ఈ హాలీవుడ్ సిరీస్ సీజన్ 3 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

15) వాల్వి : ఈ మరాఠీ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

16) అబ్బర –ఈ కన్నడ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

17) ఇరు ధ్రువమ్ : ఈ తమిళ సిరీస్ సీజన్ 2 సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది

18) పాట్ లక్ : ఈ బాలీవుడ్ సిరీస్ సీజన్ 2 సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది

19) డాఖ్ ఘర్ : ఈ బెంగాలీ సిరీస్ హోయ్ చోయ్ లో స్ట్రీమింగ్ కానుంది

20) లియాయిసన్ : ఈ ఫ్రెంచ్ సిరీస్ యాపిల్ టీవీ లో స్ట్రీమింగ్ కానుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kranthi
  • #Michael
  • #Puli Meka
  • #Varasudu
  • #Veera Simha Reddy

Also Read

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో 21 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

trending news

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

24 mins ago
OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

43 mins ago
Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

50 mins ago
Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago

latest news

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

33 mins ago
ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

11 hours ago
Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

14 hours ago
OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version