Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » 2018 Collections: ‘2018’ మొదటి రోజు తెలుగులో ఎలా కలెక్ట్ చేసిందంటే?

2018 Collections: ‘2018’ మొదటి రోజు తెలుగులో ఎలా కలెక్ట్ చేసిందంటే?

  • May 27, 2023 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2018 Collections: ‘2018’ మొదటి రోజు తెలుగులో ఎలా కలెక్ట్ చేసిందంటే?

కేరళలో ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న మోహన్ లాల్ ‘పులి మురుగన్’ కలెక్షన్స్ ను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘2018’. టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.జూడ్ ఆంథోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 5న మలయాళంలో రిలీజ్ అయ్యింది.

తెలుగు వెర్షన్ నిన్న అంటే మే 26న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు వెర్షన్ కు సంబంధించి ప్రీమియర్ షోస్ హైదరాబాద్, వైజాగ్,విజయవాడలో వేయడం జరిగింది. వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. తొలి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర 0.12 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 0.43 cr

‘2018’ (2018) చిత్రం తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.7 కోట్లు. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.43 కోట్లు కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.27 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018 Movie
  • #Aju Varghese
  • #Aparna Balamurali
  • #Jude Anthany Joseph
  • #Kalayirasan

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version