This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

సెప్టెంబర్ నెలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఈ మధ్య బాక్సాఫీస్ కలకలలాడిపోతోంది. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రతి 2 వారాలకి ఒక హిట్ పడుతుంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ నెల ఆరంభంలో కూడా కొత్త సినిమాల సందడి గట్టిగానే కనిపించనుంది. ఇక ఆలస్యం చేయకుండా.. ఈ వారం(This Week Releases) సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1) రోమాంచకం : సెప్టెంబర్ 3న విడుదల

2) ఐ యామ్ గేమ్ : సెప్టెంబర్ 3న విడుదల

3) రంభ ఊర్వశి మేనక : సెప్టెంబర్ 4న విడుదల

4) సహ : సెప్టెంబర్ 4న విడుదల

5) ధర్మస్థల నియోజకవర్గం : సెప్టెంబర్ 4న విడుదల

6) మీర్జాపూర్ (ది మూవీ) : సెప్టెంబర్ 4న విడుదల

7) మా రాముడు అందరివాడు : సెప్టెంబర్ 4న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్ 

8) కొరియన్ కనకరాజు : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది జెంటిల్మెన్ సీజన్ 2(ఇంగ్లీష్) : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) లవ్ స్టిక్ (ఇంగ్లీష్) : సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) అన్-టోల్డ్ రే గన్ : సెప్టెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ధమాల్ 4 : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ఫిటో పేజ్ – ది వరల్డ్ విత్ ఇన్ ఎ సాంగ్ : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) గాంధారి : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) టర్నింగ్ పాయింట్ – జెనరేషన్ 9/11 : సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్

16)డిసి(DC – తమిళ్) : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

17) ది కోర్ట్ : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) చాద్ పవర్స్ సీజన్ 2 : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో 

19) ది గ్రాండ్ టూర్ : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) జగమే సంగీతం : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

21)ఉన్మాధం : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus