ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT) సినిమాల జాతర ఎక్కువగానే ఉండబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 40 కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఆలస్యం చేయకుండా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. అవి ఏ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది తెలుసుకుందాం రండి:
నెట్‌ఫ్లిక్స్
1) 418 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
2) హైకూ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) స్ట్రీమింగ్ అవుతుంది
3) మాంగ్లిక్ (హిందీ – సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ఢిండోరా- సీజన్ 2 (హిందీ – సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) గార్డియన్ స్టార్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
6) ది ఆల్ట్రూయిస్ట్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ – సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
7) స్టెప్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
8) జెంటిల్ మాన్స్టర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సన్ (పోర్చుగీస్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) ది బ్లూ రోడ్ (కొరియన్, ఇంగ్లీష్, హిందీ – సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
12) కల్ట్ (తెలుగు, తమిళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
13) మయూఖ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
14) డ్రోన్స్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
15) ప్రేమద ఊరలి (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ)
16) మార్నమి (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
17) సిటీలైట్స్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
18) ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
19) కరేజ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
20) మ్యాడెన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
21) ది ఒడిస్సీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
22) అపోఫీనియాక్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
23) ది బీస్ట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
24) మ్యాన్‌హుడ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
25) ఎ టాలెంట్ ఫర్ మర్డర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
26) బెస్ట్ పాన్‌కేక్స్ ఇన్ ది కౌంటీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
27) ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ బెక్కీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
28) యూ హాడ్ టు బి దేర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
29) కికు చిరంజీవి (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
30) మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ (తమిళం – వీక్లీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
31) దుల్హనియా లే ఆయేగీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
32) రెచ్చిపోదాం బ్రదర్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
33) ఆల్మోస్ట్ అర్జున్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
34) రంగస్థలం- కథాసుధ స్టోరీస్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
35) క్రేజీ కళ్యాణం (తెలుగు, తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
36) అనుమాన పక్షి (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
37) చిరం (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీలివ్
38)అన్బిల్ అవన్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
39) 49 తీన్ తిగడా (హిందీ – సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్‌గేట్ ప్లే
40) ది రైడ్ (మాండరిన్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
41) లేట్ బ్లూమర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
సింప్లీ సౌత్
42) ఒరు వడక్కన్ వెలిచం (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
షడర్
43) ఐస్ క్రీమ్ మ్యాన్ (ఇంగ్లీష్) – స్ట్రీమింగ్ అవుతుంది
ముబీ
44) మేకింగ్ మేరీ ఆంటోయినెట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హెచ్‌బీఓ మ్యాక్స్
45) టోనీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
పీకాక్
46)అన్‌బేరబుల్ క్రిస్మస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది