Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Hero: ‘యంగ్ హీరోలు రొమాన్స్ చేయడానికి పనికిరారు కాబట్టే’..సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

Hero: ‘యంగ్ హీరోలు రొమాన్స్ చేయడానికి పనికిరారు కాబట్టే’..సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

  • June 21, 2023 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero: ‘యంగ్ హీరోలు రొమాన్స్ చేయడానికి పనికిరారు కాబట్టే’..సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

కొంతకాలంగా ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలను కనుక గమనిస్తే బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నటీనటులతో బూతులు విచ్చలవిడిగా మాట్లాడించేస్తున్నారు దర్శకులు. ఇది పూర్తిగా బాలీవుడ్ నుండి వచ్చిన సంస్కృతి. అక్కడ ఇలాంటి కంటెంట్ కి బాగా డిమాండ్ ఉంది. అక్కడి జనాలు కూడా థియేటర్లకు వెళ్లడం తగ్గించేసింది ఇలాంటి కంటెంట్ వల్లే అనే కామెంట్స్ కూడా బాలీవుడ్ మీడియా నుండి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరే అసలు విషయానికి వచ్చేస్తే బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడానికి ఎప్పుడూ ముందుంటాడు.

అతను ప్రధాన పాత్ర పోషించిన ‘టీకు వెడ్స్‌ షేరు’ సినిమా జూన్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ ట్రైలర్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.. హీరోయిన్‌ అవ్‌నీత్‌ కౌర్‌ కు ఘాటు లిప్ లాక్ కిస్ ఇచ్చినట్టు ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నవాజుద్దీన్‌ సిద్ధిఖీ వయసు 50 కి దగ్గరపడుతుండగా, అవ్‌నీత్‌ కౌర్‌ వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే కావడంతో నెటిజన్లు నవాజుద్దీన్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇందుకు అతను రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ‘రొమాన్స్ కి ఏజ్ తో సంబంధం లేదు. యువ హీరోలకి ఇలాంటి సన్నివేశాల్లో నటించే ఛాన్స్ లు లభించడం లేదు. అది విషాదకరం. షారుఖ్‌ ఖాన్‌ లాంటి వాళ్ళు రొమాంటిక్ సన్నివేశాల్లో ఇప్పటికీ నటిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేమించడం.. బ్రేకప్‌ చెప్పుకోవటం అంతా వాట్సాప్‌లోనే జరిగిపోతోంది.

రొమాన్స్‌లో బతికే వాళ్లు మాత్రమే రొమాన్స్‌ చేయగలరు’’ కొంచెం అభ్యంతరకరమైన కామెంట్లు చేశాడని చెప్పాలి. అందుకే అతని పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. షారుఖ్ ఫ్యాన్స్ కూడా (Hero) నవాజుద్దీన్ పై మండిపడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avneet Kaur
  • #Nawazuddin siddiqui
  • #Tiku Weds Sheru

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

7 mins ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

19 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago

latest news

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

5 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

6 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

7 hours ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

8 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version