Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 22 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 22 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

  • September 19, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 22 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

గత వారం ‘మార్క్ ఆంటోనీ’ మినహా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా అంతే..! చిన్న చితకా సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మట్టి కథ : సెప్టెంబర్ 22న రిలీజ్

2) సప్త సాగరాలు దాటి : సెప్టెంబర్ 22న రిలీజ్

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

హాట్‌ స్టార్:

3) అతిథి(తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 19

4) దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 20

5) కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు డబ్బింగ్) – సెప్టెంబర్ 22

6) నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 22

7) ది కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 23

నెట్‌ ఫ్లిక్స్:

8) ది సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్(హాలీవుడ్) – సెప్టెంబర్ 19

9) లవ్ ఎగైన్(ఇంగ్లీష్) – సెప్టెంబర్ 20

10) జానే జాన్ (హిందీ) – సెప్టెంబర్ 21

11) కెంగన్ అసుర సీజన్ 2(జపనీస్ సిరీస్) – సెప్టెంబర్ 21

12) సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – సెప్టెంబర్ 21

13) సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 21

14) హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌ బ్రేక్ (స్పానిష్) – సెప్టెంబర్ 22

15) లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 22

16) సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబర్ 22

17) స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

అమెజాన్ ప్రైమ్:

18) కసండ్రో (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

19) ది కాంటినెంటల్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్‌ విక్(హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబరు 22

జియో సినిమా:

20) ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబర్ 18

బుక్ మై షో:

21) మెగ్ 2: ది ట్రెంచ్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 18

ఆపిల్ ప్లస్ టీవీ:

22) స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 22

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #King of Kotha
  • #Matti Katha
  • #Movies

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

12 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

52 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version