OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 24 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

గత వారం, పది రోజులుగా వర్షాలు నాన్ స్టాప్ గా కురుస్తున్నాయి.దీంతో జనాలు థియేటర్ల వైపు చూడటం లేదు. ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి తప్ప గత వారం రిలీజ్ అయిన ‘హిడింబ’ కి ఎక్కువ మంది వెళ్ళలేదు. ఇక ఈ వారం ‘బ్రో’ వంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా.. మరోపక్క వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చాలా మంది థియేటర్లకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలకే జనాలు ఓటేసే అవకాశం ఉంది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ఫ్లిక్స్:

1) డ్రీమ్ (కొరియన్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

2) మామన్నన్/ నాయకుడు (తమిళం, తెలుగు) – (స్ట్రీమింగ్ అవుతుంది)

3) ప్యారడైజ్ (హాలీవుడ్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

4) హిడెన్ స్ట్రైక్ (హాలీవుడ్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

5) హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (హాలీవుడ్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

6) హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్ 2) – (స్ట్రీమింగ్ అవుతుంది)

7) ఏ పెర్ఫెక్ట్ స్టోరీ – స్పానిష్ వెబ్ సిరీస్

8) కెప్టెన్ ఫాల్ – ఇంగ్లీష్ సిరీస్

9) D.P. సీజన్ 2 – కొరియన్ సిరీస్

ఆహా:

10) సామజవరగమన – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్:

11) రెజీనా (తమిళ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

12) స్పై (అన్ని భాషల్లోనూ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

సోనీ లివ్:

13) ట్విస్టెడ్ మెటల్ (వెబ్ సిరీస్)

జియో సినిమా:

14) కాల్‌కూట్ (హిందీ)

15) వన్ ఫ్రైడే నైట్ (హిందీ)

16) అప్పత (తమిళ్)

డిస్నీ+హాట్‌స్టార్:

17) ఆషిఖానా (హిందీ సిరీస్-4)

ఈటీవీ విన్:

18) పోలీస్ స్టోరీ: కేస్ 1

బుక్ మై షో:

19) జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (హాలీవుడ్)

20) ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్)

21) ద ఫ్లాష్ (హాలీవుడ్)

అమెజాన్ మినీ:

22) హాఫ్ సీఏ (హిందీ)

మనోరమా మ్యాక్స్:

23) కొళ్ల (మలయాళం)

సైనా ప్లే:

24) న్జాన్ ఇప్పో ఎంత చెయ్య (మలయాళం)

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus