Salaar Dialogues: ‘సలార్’ సినిమాలో ఆకట్టుకునే 25 డైలాగులు ఇవే!

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’ (సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోకే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి 2 ‘ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎక్కువ ఫైట్స్ లేకపోయినా డ్రామాతోనే హీరోయిజాన్ని బాగా పండించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ప్రభాస్ కటౌట్ కూడా అందుకు బాగా సెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో డైలాగులు కూడా థియేటర్లలో ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయి అని చెప్పాలి. సందీప్ రెడ్డి బండ్ల, హనుమాన్ చౌదరి, డాక్టర్ సూరి.. వంటి రైటర్స్ రాసిన డైలాగులు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని డైలాగులు మీకోసం. ఇవి సినిమా చూసిన వాళ్లకి నచ్చుతాయి.. మిగిలిన వాళ్లకి సినిమా (Salaar) చూడాలనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి అని చెప్పాలి.

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

డైలాగ్ 21

డైలాగ్ 22

డైలాగ్ 23

డైలాగ్ 24

డైలాగ్ 25

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus