Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 25 ఏళ్ల ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ గురించి ఆసక్తికర విషయాలు..!

25 ఏళ్ల ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 22, 2022 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

25 ఏళ్ల ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ గురించి ఆసక్తికర విషయాలు..!

సుమన్ హీరోగా మాంచి ఫామ్‌లో ఉన్న టైంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఏవండి పెళ్లి చేసుకోండి!’.. రమ్యకృష్ణ కథానాయిక. వినీత్, రాశీ ప్రముఖ పాత్రల్లో నటించారు. శరత్ దర్శకత్వంలో.. ఎడిటర్ మోహన్ సమర్పణలో, ఎమ్.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్ మీద ఆయన భార్య ఎమ్.వి.లక్ష్మీ నిర్మించారు. 21 నవంబర్ 1997న విడుదలైన ఈ చిత్రం 2022 నవంబర్ 21 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన విశేషాలేంటో చూద్దాం..

ఎడిటింగ్ మీద ఎంతో పట్టున్న మోహన్ నిర్మాతగా మారి పలు కుటుంబ కథా చిత్రాలు తీసి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. అప్పటికే కృష్ణంరాజు, సుమన్‌లతో ‘బావ బావమరిది’ అనే సూపర్ హిట్ పిక్చర్ తీశారు. అలాంటి ప్రేక్షకాదరణ కోసం డిఫరెంట్ కథాంశంతో ‘ఏవండీ.. పెళ్లి చేసుకోండి’ తీద్దామని సుమన్, రమ్యకృష్ణలను ప్రధాన పాత్రలకు తీసుకున్నారు. మొదట ఈ సినిమాకి ‘ఏవండి.. మళ్లీ పెళ్లి చేసుకోండి’ అనే టైటిల్ పెట్టారు. నెగిటివ్‌గా ఉంటుందని ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ గా ఫిక్స్ చేశారు.

ప్రేక్షకుల నుండి మంచి స్పందన..

ఊహించినట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మన జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలనే తెరమీద చూపించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నటీనటుల ప్రతిభ సినిమాకు ప్లస్ అయింది. కోటీ సంగీతమందించిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి.. అన్ని ముఖ్యకేంద్రాల్లో అర్థ, శతదినోత్సవం జరుపుకుంది. కోట, కైకాల, బాబూ మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

చిరు ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ సహ నిర్మాత..

ఈ సినిమాకి సహ నిర్మాతగా ఎమ్.రాజా పేరు పడుతుంది. అతనెవరో కాదు. ఎడిటర్ మోహన్ పెద్ద కుమారుడు. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కించింది రాజానే. రామ్ చరణ్ ‘ధృవ’ ని ముందుగా తమిళ్‌లో తన తమ్ముడు ‘జయం’ రవి హీరోగా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఎమ్.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందిన ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ హిట్‌ ఫిలింగా నిలిచింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #E.V.V Satyanarayana
  • #Evandi Pelli Chesukondi
  • #raasi
  • #Ramya krishna
  • #Suman

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version