OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

  • March 9, 2023 / 06:25 PM IST

గత 3 వారాలుగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పేరున్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. గత వారం రిలీజ్ అయిన ‘బలగం’ కొంతలో కొంత ఓకే అనిపించింది. ఈ వీకెండ్ కు అయితే మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. ‘సింహా’ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అయినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రేంజ్ లో కలెక్ట్ చేసే సినిమాలు అయితే కాదు. ఈ వీకెండ్ కు కూడా ఎంటర్టైన్మెంట్ కు ఓటీటీలే దిక్కయ్యాయి. బోలెడన్ని వెబ్ సిరీస్ లు.. సినిమాలు ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రానా నాయుడు : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

2) యాంగర్ టేల్స్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది

3) రేఖ (మలయాళం మూవీ) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

4) ది గ్లోరీ(హాలీవుడ్ వెబ్ సిరీస్) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

5) హ్యాపీ ఫ్యామిలీ- కండిషన్స్ అప్లై (హిందీ వెబ్ సిరీస్) : మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

6) చాంక్ కెన్ డంక్(హాలీవుడ్ మూవీ) : మార్చి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

7) రన్ బేబీ రన్ (తెలుగు & తమిళ్ ) : మార్చి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

8) రామ్ యో(కన్నడ) : మార్చి 10 నుండి జీ5 లో

9) బొమ్మై నాయగి(తమిళ్) : మార్చి 10 నుండి జీ5 లో

10) బౌడీ క్యాంటీన్(బంగ్లా) : మార్చి 10 నుండి జీ5 లో

11) యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో(తమిళ్) : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

12) క్రిస్టీ(మలయాళం) : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

13) బ్యాడ్ ట్రిప్ : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

14) లూథర్ ది ఫాలెన్ సన్(హాలీవుడ్) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

15) అవుట్ లాస్ట్( హాలీవుడ్ సిరీస్) 1 : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

16) యూ – హిందీ/ఇంగ్లీష్ – సిరీస్ 4 : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

17) MH370; ది ప్లేన్ దట్ డిసప్పియర్డ్(హాలీవుడ్ సిరీస్) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

18) హావ్ ఎ నైస్ డే ( మెక్సికన్ మూవీ) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

19) మిడిల్ క్లాస్ లవ్(హిందీ) : మార్చి 10 నుండి జీ5 లో

20) నిజం విత్ స్మిత(సాయిపల్లవి ఎపిసోడ్) : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

21) చతురం(మలయాళం) : మార్చి 10 నుండి సైనా ప్లే

22) కన్నితీవు(తమిళం) : మార్చి 10 నుండి సింప్లీ సౌత్ లో

23) క్రిస్టోఫర్(తెలుగు/మలయాళం) : మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

24) వారయన్(మలయాళం) : మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

25)దాదా(తమిళం) :మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

26)వారిసు(హిందీ) : మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus