Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

  • September 16, 2024 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

వచ్చే వారం ‘దేవర’ (Devara) అనే పెద్ద సినిమా విడుదల కాబోతుంది. అందువల్ల కావచ్చు ఈ వారం కాస్త పేరున్న సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. రీ రిలీజ్ సినిమాలు మాత్రం కాస్త ఎక్కువగా సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో అయితే బోలెడన్ని సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా ఈ వారం (Weekend Releases) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి (Weekend Releases)  :

Weekend Releases

ముందుగా థియేటర్లలో (Weekend Releases) రిలీజ్ కాబోతున్న సినిమాలు :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

1) గొర్రె పురాణం (Gorre Puranam) : సెప్టెంబర్ 20న విడుదల

2) హైడ్ అండ్ సీక్ : సెప్టెంబర్ 20న విడుదల

3) మన్యం ధీరుడు సీతారామరాజు : సెప్టెంబర్ 20 న విడుదల

4) వెంకీ (Venky) (రీ రీ రిలీజ్) : సెప్టెంబర్ 20న విడుదల

5) బొమ్మరిల్లు (Bommarillu) (రీ రిలీజ్) : సెప్టెంబర్ 21న విడుదల

Unknown fact about Bommarillu Movie Climax1

6) శివాజీ (Sivaji) (రీ రిలీజ్) : సెప్టెంబర్ 20న విడుదల

7) జర్నీ (రీ రిలీజ్) : సెప్టెంబర్ 21న విడుదల

8) కహాన్ షురూ కహాన్ కతం(హిందీ) : సెప్టెంబర్ 20న విడుదల

9) యద్ర (హిందీ) : సెప్టెంబర్ 20న విడుదల

ఆహా :

10) మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam)  : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

11) పరాక్రమం : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

12) ఎ వెరీ రాయల్ స్కాండిల్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

13) గ్రేవ్ టార్చర్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్

14) కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్) : సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమింగ్

15) ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్

16) ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

17) లివ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ (హాలీవుడ్ టాక్ షో) : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్

18) ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్

19) మాన్ స్టర్స్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్

20) హిజ్ త్రీ డాటర్స్(హాలీవుడ్) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

21) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 2 (టాక్ షో) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

22) అన్ ప్రిజన్డ్(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్

23) అగాథ ఆల్ ఎలాంగ్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమింగ్

24) ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

25) ది జడ్జ్ ఫ్రమ్ హెల్(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

26) దుర్గ(హిందీ) : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్

27) జీ తేరా హై మేరా ఓ మేరా హై(హిందీ) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

28) ది పెంగ్విన్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 29 నుండి స్ట్రీమింగ్

జనసేన పార్టీ నుండి జానీ మాస్టర్ సస్పెండ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gorre Puranam
  • #Maruthi Nagar Subramanyam

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version