Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

  • December 26, 2023 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఏడాది చివరికి వచ్చేసాం. అంటే 2023 చివరిలో ఉన్నాం.. చివరి వారంలో ఉన్నాం అని చెప్పాలి. ఈ ఏడాదిని ముగిస్తూ కాదు కాదు ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. థియేటర్లలో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)డెవిల్ : డిసెంబర్ 29న విడుదల

2)బబుల్ గమ్ : డిసెంబర్ 29న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు :

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ :

3)మంగళవారం ( తెలుగు) – డిసెంబర్‌ 26

4)12th ఫెయిల్‌ (తెలుగు) – డిసెంబర్‌ 29

అమెజాన్‌ ప్రైమ్‌ :

5)కటాటన్‌ ఎస్‌ఐ బాయ్‌ (ఇండోనేషియన్‌) – డిసెంబర్‌ 27
6)టైగర్‌ 3 (హిందీ ) – డిసెంబర్‌ 31

నెట్‌ఫ్లిక్స్‌ :

7)రికీ గెర్వైస్‌ : అర్మగెడ్డోన్‌ (హాలీవుడ్) – డిసెంబర్‌ 25
8)స్నాగ్‌ (హాలీవుడ్) – డిసెంబర్‌ 25
9)కో గయే హమ్‌ కహా (హిందీ) – డిసెంబర్‌ 26
10)థాంక్యూ ఐ యామ్‌ సారీ (స్వీడిస్‌) – డిసెంబర్‌ 26
11)ఏ వెరీ గుడ్‌ గాళ్‌ (తగలాల్‌) – డిసెంబర్‌ 27
12)హెల్‌ క్యాంప్‌ : టీన్‌ నైట్‌ మేర్‌ (హాలీవుడ్) – డిసెంబర్‌ 27
13)లిటిల్‌ డిక్సీ (హాలీవుడ్) – డిసెంబర్ 28
14)మిస్‌ శాంపో (మాండరిన్‌) – డిసెంబర్‌ 28
15)పోకేమ్యాన్‌ కన్సేర్ట్‌ (జపనీస్‌) – డిసెంబర్‌ 28
16)అన్నపూరణి (తెలుగు) – డిసెంబర్‌ 29
17)బ్యాడ్‌ ల్యాండ్స్‌ (జపనీస్‌) – డిసెంబర్‌ 29
18)బెర్లిన్‌ (స్పానిష్‌ సిరీస్‌) – డిసెంబర్‌ 29
19)శాస్త్రి విరుద్‌ శాస్త్రి (హిందీ) – డిసెంబర్‌ 29
20)త్రీ ఆఫ్‌ అజ్‌ (హిందీ) – డిసెంబర్‌ 29
21)డేంజరస్‌ గేమ్‌ : ద లెగసీ మర్డర్స్‌ (హాలీవుడ్) – డిసెంబర్‌ 31
22)ద అబాండడ్‌ (మాండరిన్‌) – డిసెంబర్‌ 31

జీ 5

23)దోనో (హిందీ) – డిసెంబర్‌ 29
24)వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ (హిందీ) – డిసెంబర్‌ 29
25)సఫేద్‌ (హిందీ) – డిసెంబర్‌ 29

జియో సినిమా :

26)ఆస్టరాయిడ్‌ సిటీ (హాలీవుడ్) – డిసెంబర్‌ 29
27)ఎవ్రిబడీ (హాలీవుడ్) – డిసెంబర్‌ 30

బుక్‌ మై షో :

28)ట్రోల్స్‌ అండ్‌ టుగెదర్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 29

లయన్స్‌ గేట్‌ ప్లే :

29) ద కర్స్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 29

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Weekend Releases

Also Read

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

trending news

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

8 hours ago
The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

8 hours ago
Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

14 hours ago
ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

18 hours ago
Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

19 hours ago

latest news

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

20 hours ago
Rashmika Mandanna: ‘శ్రీవల్లి’ ట్యాగ్ నుంచి పారిపోయేందుకే.. రష్మిక ‘5 పాత్రల’ వ్యూహం!

1 day ago
Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Akhanda 2: కూలీ, ఓజీ.. ఇప్పుడు అఖండ 2తో ఈ రికార్డు సాధ్యమేనా?

Janhvi Kapoor: మృణాల్‌ను మార్చిన టాలీవుడ్.. జాన్వీని ఎందుకు మార్చట్లేదు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version