Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్

  • May 8, 2023 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్

సమ్మర్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఇక మే నెల స్టార్ట్ అయ్యి అంటే పిల్లలకు సెలవులు స్టార్ట్ అయ్యి వారం దాటింది. థియేటర్లలో పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కావడం లేదు. రిలీజ్ అయిన సినిమాలు కూడా జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి. గత వారం రిలీజ్ అయిన ‘రామబాణం’ ‘ఉగ్రం’ సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాల పైనే జనాల ఫోకస్ పడింది.థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కస్టడీ : నాగ చైతన్య, కృతి శెట్టి నటించిన ఈ మూవీ మే 12 న విడుదల కాబోతోంది

2)ఛత్రపతి(హిందీ) : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డెబ్యూ మూవీ మే 12న విడుదల కాబోతోంది

3)భువన విజయమ్ : సునీల్, వెన్నెల కిషోర్ నటించిన ఈ మూవీ మే 12న విడుదల కాబోతోంది

4)ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ : మే 12న విడుదల కాబోతోంది

5)కళ్యాణమస్తు : మే 12న విడుదల కాబోతోంది

6)మ్యూజిక్ స్కూల్ : మే 12న విడుదల కాబోతోంది

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న (Movies) సినిమాలు/ సిరీస్ లు

ఆహా:

7)న్యూసెన్స్ (తెలుగు వెబ్ సిరీస్) – మే 12

అమెజాన్ ప్రైమ్ వీడియో:

8)ఎయిర్ (హాలీవుడ్ మూవీ) – మే 12

9)దహాద్ (హిందీ సిరీస్) – మే 12

జీ 5:

10)తాజ్: రేన్ ఆఫ్ రివేంజ్ (హిందీ సిరీస్) – మే 12

11)సండకోళి (తమిళ సిరీస్) – మే 8 (స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్ ఫ్లిక్స్:

12)క్వీన్ క్లియోపాత్ర (హాలీవుడ్ సిరీస్) – మే 10

13)రాయల్ టీన్: ప్రిన్సెస్ మార్గరెట్ (డానిష్ సినిమా) – మే 11

14)ద మదర్ (హాలీవుడ్ మూవీ) – మే 12

15) తిరువిన్ కురల్ (తమిళ సినిమా) – మే 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

16) ద మప్పెట్స్ మేహం (హాలీవుడ్ సిరీస్) – మే 10

17)సొప్న సుందరి (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 12

18)కార్టర్ (హాలీవుడ్ మూవీ) – మే 12

సోనీ లివ్:

19) ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 12

యాపిల్ ప్లస్ టీవీ:

20)సిటీ ఆన్ ఫైర్ (హాలీవుడ్ సిరీస్) – మే 11

లయన్స్ గేట్ ప్లే:

21)లాస్ట్ షూట్ ఔట్ (హాలీవుడ్ సినిమా) – మే 12

22)జాన్ రాంబో (హాలీవుడ్ మూవీ) – మే 12

23)గన్స్ అకింబో (హాలీవుడ్ సినిమా) – మే 12

జియో సినిమాస్:

24)విక్రమ్ వేద(హిందీ మూవీ) – మే 12

బుక్ మై షో:

25)అస్సాసిన్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 10

హాయ్ చోయ్:

26)హోమ్ స్టే మర్డర్స్ (బెంగాలీ సిరీస్) – మే 12

అడ్డా టైమ్స్:

27)మ్యాజిక్ (బెంగాలీ మూవీ) – మే 12

ముబీ:

28)ద ఫైవ్ డెవిల్స్ (ఫ్రెంచ్ సినిమా) – మే 12

29)ద సేల్స్ మ్యాన్ – మే 14

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chatrapathi
  • #Custody
  • #Kalyanamasthu
  • #Music School

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

24 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version