OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు

  • March 30, 2023 / 06:08 PM IST

ఈ వారం థియేటర్లలో నాని నటించిన ‘దసరా’ మూవీ ప్రేక్షకుల్ని సందడి చేయనుంది. దానికి ఏమాత్రం తగ్గకుండా ఓటీటీలో  కూడా బోలెడన్ని సిరీస్ లు/ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ వీకెండ్ కు ఏకంగా 29 సినిమాలు/సిరీస్ లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ‘అవతార్ 2’ తో పాటు కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ వంటి క్రేజీ సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. లేటెస్ట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న మరిన్ని సినిమాలు  ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మై లిటిల్ పోనీ– టెల్ యువర్ టేల్(హాలీవుడ్ సిరీస్) – మార్చి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో

2) ఎమర్జెన్సీ – NYC (ఇంగ్లీష్ సిరీస్) : మార్చి 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో

3) అన్ సీన్ (హాలీవుడ్ మూవీ) : మార్చి 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో

4) ఫ్రమ్ మీ టూ యూ – కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) : మార్చి 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో

5) ఆల్మోస్ట్ ప్యార్ విత్ డిజె మొహబత్ (హిందీ మూవీ) : మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్ లో

6) కాపీ క్యాట్ కిల్లర్ – (మాండరిన్ సిరీస్) : మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్ లో

7) కిల్ బోక్సూన్ (కొరియన్ మూవీ) : మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్ లో

8) మర్డర్ మిస్టరీ 2 – (ఇంగ్లీష్ మూవీ) : మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్ లో

9) అమిగోస్ (తెలుగు ఫిలిం) : ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో

10) కంపెనీ ఆఫ్ హీరోస్ (హాలీవుడ్ మూవీ) : ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో

11) జార్ హెడ్ 3 – ద సీజ్ (హాలీవుడ్ మూవీ) : ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో

12) షెహజాదా (హిందీ మూవీ) : ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో

13) స్పిరిట్ అన్ టేమ్డ్ (హాలీవుడ్ మూవీ) : ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో

14) వార్ సెయిలర్ – (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 2 నుండి నెట్ ఫ్లిక్స్

15) అవతార్ 2 (అవతార్ : ది వే ఆఫ్ వాటర్) : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో(రెంట్ పద్ధతిలో)

16) శ్రీదేవి శోభన్ బాబు : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో(ఆల్రెడీ స్ట్రీమింగ్)

17) డాగీ కమిలోహా ఎం.డి సీజన్ 2(హాలీవుడ్ సిరీస్) : మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో

18) గ్యాస్ లైట్ (హిందీ మూవీ) : మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో

19) ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ డాక్యుమెంటరీ) : మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో

20) గోదారి – (తెలుగు డాక్యుమెంటరీ) : మార్చి 31 నుండి ఆహాలో

21) సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) : ఏప్రిల్ 1 నుండి ఆహా లో

22) అగిలన్ (తమిళ్ మూవీ) : మార్చి 31 నుండి జీ5లో

23) అయోతి (తమిళ్ మూవీ) : మార్చి 31 నుండి జీ5లో

24) యునైటెడ్ కచ్చే (హిందీ సిరీస్) : మార్చి 31 నుండి జీ5 లో

25) డియర్ మేఘ (తెలుగు సినిమా) : ఈటీవీ విన్ లో(ఆల్రెడీ స్ట్రీమింగ్)

26) టెట్రిస్ (హాలీవుడ్ మూవీ) : మార్చి 31 నుండి యాపిల్ టీవీ ప్లస్ లో

27) మమ్మీస్ (హాలీవుడ్) : మార్చి 27 నుండి బుక్ మై షోలో

28) భగీరా (తమిళ్ మూవీ) : మార్చి 31 నుండి సన్ నెక్స్ట్ లో

29) ప్లీజ్ బేబీ ప్లీజ్ (హాలీవుడ్ మూవీ) : మార్చి 31 నుండి ముబీలో

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus