This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?
- September 14, 2026 / 11:03 PM ISTByPhani Kumar
ఈ వారం అన్నీ చిన్న చితకా సినిమాలే థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. వచ్చేవారం అంటే సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ సినిమా ఉండటంతో మిడ్ రేంజ్ సినిమాలు వెనకడుగు వేశాయని చెప్పొచ్చు. అయితే ఓటీటీల్లో మాత్రం ‘ఇరుముడి’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్(This Week Releases) కాబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) హ్యాపీ జర్నీ : సెప్టెంబర్ 18న విడుదల
2) 418 : సెప్టెంబర్ 18న విడుదల
3) అనుమాన పక్షి : సెప్టెంబర్ 18న విడుదల
4) సీక్రెట్ సోల్జర్ : సెప్టెంబర్ 18న విడుదల
5) కాగితం పడవలు : సెప్టెంబర్ 18న విడుదల
6)పిఠాపురంలో అలా మొదలైంది : సెప్టెంబర్ 18న విడుదల
7) మిస్సింగ్ మేఘన : సెప్టెంబర్ 18న విడుదల
ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్..లు
నెట్‌ఫ్లిక్స్
8) ఇరుముడి : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
9) మాన్స్టర్- ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ (సిరీస్) : సెప్టెంబర్ 17 & 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) ది ఫిక్సర్స్ – సీజన్ 1 : సెప్టెంబర్ 17 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) నాట్ ఏ స్ట్రేంజర్ (సిరీస్) : సెప్టెంబర్ 17 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) మోద రాతిరి : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
13) లస్ట్ స్టోరీస్ 3 : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
14) బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
15) సిన్నర్స్ : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
16) స్ట్రేంజర్ థింగ్స్ – టేల్స్ ఫ్రమ్ 85 (సీజన్ 2) : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
17) ది స్కాండల్ (సిరీస్) : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
18) స్టాప్ దట్ ట్రైన్! : సెప్టెంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
19) నీగ్లీ (సిరీస్) : సెప్టెంబర్ 16 నుండీ స్ట్రీమింగ్ కానుంది
20) రామ్ అండ్ లీలా : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
21) ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
22) ఫైండింగ్ ఎమిలీ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
23) గేటర్ ఫేస్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
24) ఇట్ ఎండ్స్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
25) లయన్ ఫిస్ట్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
26) నిమ్రోడ్స్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
27) టోనీ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
28) ది రైవల్స్ ఆఫ్ అమ్జియా కింగ్ : సెప్టెంబర్ 15 నుండీ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్‌స్టార్
29) లీ క్రోనిన్స్ ది మమ్మీ : సెప్టెంబర్ 17 నుండీ స్ట్రీమింగ్ కానుంది
30) తుడక్కం : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
31) అంగీకారం : సెప్టెంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది
















