Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » 35 Chinna Katha Kaadu Collections: ’35- చిన్న కథ కాదు’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

35 Chinna Katha Kaadu Collections: ’35- చిన్న కథ కాదు’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • September 10, 2024 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

35 Chinna Katha Kaadu Collections: ’35- చిన్న కథ కాదు’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

సెప్టెంబర్ మొదటి వారంలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ’35.. చిన్న క‌థ కాదు’(35 Chinna Katha Kaadu) . మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నివేదా థామ‌స్‌ (Nivetha Thomas) , ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), భాగ్య‌రాజా, గౌత‌మి (Gauthami) వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కి 2 రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేశారు మేకర్స్. వాటికి మంచి స్పందన లభించింది.

35 Chinna Katha Kaadu Collections

అయితే మొదటి రోజు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటం వల్ల మ్యాట్నీల నుండి పెరిగాయి. కానీ వీకెండ్ ను అనుకున్న స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. అలా అని తీసిపారేసే విధంగా కూడా లేవు. ఒకసారి (35 Chinna Katha Kaadu Collections) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?
  • 2 మరో స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
నైజాం 0.29 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.24 cr
ఏపీ +ఆంధ్ర (టోటల్ ) 0.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
ఓవర్సీస్ 0.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.94 cr

’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu Collections) రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.0.94 కోట్లు షేర్ ను ( ప్రీమియర్స్ తో కలుపుకుని) రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.06 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ది గోట్’.. 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #35 Chinna Katha Kaadu
  • #Nivetha Thomas
  • #Vishwadev Rachakonda

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 min ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version