Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika Mandanna: యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?

Rashmika Mandanna: యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?

  • September 9, 2024 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) ‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘కుబేర’ హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘సికందర్’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె గురించి ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఈమెకు ఓ ప్రమాదంలో చిక్కుకుందట. అయితే అది ఎలా జరిగింది? ఏ సినిమా షూటింగ్లో జరిగింది అనేది రివీల్ చేయలేదు. నేషనల్ క్రష్ కాబట్టి.. ఈమె గురించి అభిమానులు కంగారు పడుతున్నారు.

Rashmika Mandanna

వివరాల్లోకి వెళితే.. రష్మిక మందనకి (Rashmika Mandanna) చిన్న యాక్సిడెంట్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది రష్మిక. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “గత నెల నేను పబ్లిక్ లోకి ఎక్కువగా రాలేకపోయాను. అలాగే సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో లేను. నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడానికి ఓ కారణం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

అదేంటంటే.. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాబట్టి.. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాకు జరిగింది చిన్న యాక్సిడెంట్. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. జీవితం చాలా చిన్నది. ఏ టైంలో ఏమవుతుందో తెలీదు. రేపు అనేది ఉంటుందో లేదో తెలీదు. కాబట్టి.. ప్రజెంట్ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి” అంటూ రష్మిక (Rashmika Mandanna) చెప్పుకొచ్చింది.

ఈ సీనియర్ హీరోయిన్ ఫోటో చాలా డిస్టర్బింగ్ ఉందిగా.. ఏమైంది..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa 2
  • #Rashmika Mandanna

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

4 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

5 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

11 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

11 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

11 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

9 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

10 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

11 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version