Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » 35 Chinna Katha Kaadu Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ’35- చిన్న కథ కాదు!

35 Chinna Katha Kaadu Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ’35- చిన్న కథ కాదు!

  • November 17, 2024 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

35 Chinna Katha Kaadu Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ’35- చిన్న కథ కాదు!

నివేదా థామ‌స్‌ (Nivetha Thomas), విశ్వదేవ్ (Vishwadev) హీరో హీరోయిన్లుగా ప్రియ‌ద‌ర్శి (Priyadarshi) , భాగ్య‌రాజా (K. Bhagyaraj), గౌత‌మి (Gauthami) వంటి స్టార్స్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) .సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ప్రీమియర్స్ కూడా వేశారు. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది ఈ మూవీ. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడేవారు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.

35 Chinna Katha Kaadu Collections:

ఇంకోరకంగా బాగా ఓన్ చేసుకున్నారు అని చెప్పాలి. నివేదా థామస్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న పిల్లల నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఒకసారి (35 Chinna Katha Kaadu) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నైజాం 1.25 cr
సీడెడ్ 0.21 cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఏపీ +ఆంధ్ర (టోటల్ ) 1.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.17 cr
ఓవర్సీస్ 0.33 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.46 cr

’35 – చిన్న కథ కాదు’ రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.2.46 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.0.46 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ వద్ద పాస్ అయ్యింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు మరింతగా లాభాలు వచ్చినట్టు సమాచారం.

హైదరాబాద్ లో అరెస్ట్ అయిన కస్తూరి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #35 Chinna Katha Kaadu
  • #Nivetha Thomas
  • #Vishwadev Rachakonda

Also Read

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

related news

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

trending news

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

4 hours ago
Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

4 hours ago
Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

14 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

18 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

19 hours ago

latest news

Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

5 mins ago
Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

52 mins ago
Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

1 hour ago
Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

13 hours ago
Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version