Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » 36 మంది గర్ల్ ఫ్రెండ్స్.. 72 మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో ‘జవాన్’ సినిమాకెళ్లాడ!

36 మంది గర్ల్ ఫ్రెండ్స్.. 72 మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో ‘జవాన్’ సినిమాకెళ్లాడ!

  • September 9, 2023 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

36 మంది గర్ల్ ఫ్రెండ్స్.. 72 మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో ‘జవాన్’ సినిమాకెళ్లాడ!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7 న ఈ సినిమా హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ , మలయాళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ కానుంది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజు రూ.65 కోట్లు నెట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా ఈ మూవీ రికార్డులు కొట్టింది.

ఈ మూవీలో షారుఖ్ సరసన నయనతార నటించింది. ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఇది. విజయ్ సేతుపతి ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించగా, దీపికా పదుకొనే, ప్రియమణి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ‘జవాన్’ చిత్రం తప్పకుండా బాలీవుడ్ ‘గదర్ 2 ‘ కలెక్షన్స్ ని అధిగమించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘జవాన్’ సినిమా పై షారుఖ్ అభిమానులు..

ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘బుక్ ఫర్ జవాన్. గోయింగ్ టు విత్ మై 36 గర్ల్ ఫ్రెండ్స్, 72 ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ 80 ఫ్రెండ్స్’ అంటూ 188 టెకెట్లని దండగా మేడలో వేసుకుని ఫొటోకి ఫోజు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షారుఖ్ ని ట్యాగ్ చేశాడు.

అంతే ఆ ఫోటో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. అది షారుఖ్ ఖాన్ వరకు వెళ్ళింది. ఈ ఫోటోని చూసిన షారుఖ్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నీ యవ్వనం ఎగసి ఎగసి పడుతుంది. హా..హా..’ అంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టాడు (Shah Rukh Khan ) షారుఖ్.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan
  • #Shah Rukh Khan

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

34 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 hour ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version