Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Animal: రూ.800 కోట్లు కలెక్ట్ చేసినా.. యానిమల్ కి నష్టాలు వచ్చాయా?

Animal: రూ.800 కోట్లు కలెక్ట్ చేసినా.. యానిమల్ కి నష్టాలు వచ్చాయా?

  • December 26, 2023 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal: రూ.800 కోట్లు కలెక్ట్ చేసినా.. యానిమల్ కి నష్టాలు వచ్చాయా?

యానిమల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ తండ్రి పాత్రలో నటించాడు. తృప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమాకి హిట్ టాక్ లభించింది. మొదటి వారమే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించి రికార్డులు సృష్టించింది.

ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తూనే ఉంది. ‘సలార్’ ‘డంకీ’ వంటి పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ యానిమల్ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు. హీరో రణబీర్ కెరీర్లో కూడా ఇవి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అయితే రికార్డు ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. ‘యానిమల్’ సినిమాకి నష్టాలు వచ్చినట్టు నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ చెప్పి షాక్ ఇచ్చారు. అతను మాట్లాడుతూ.. ‘ ‘యానిమల్’ సినిమాకు రూ.800 కోట్లు వచ్చింది.

అయినప్పటికీ మొదటి వారం రూ.40 కోట్ల వరకు నష్టపోయాం. సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలు పైనే ఉండటం, సెన్సార్ వారు ఈ సినిమాకి ఎ రేటింగ్ ఇవ్వడం వంటి కారణాల వల్ల మొదటి వారం రూ.40 కోట్ల వరకు నష్టపోయినట్లు’ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోపక్క ‘యానిమల్’ (Animal) సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

4 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

23 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

24 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version